గణితం లో ఎక్కాలు చాల ముఖ్యమైనవి . ఈ ఆర్టికల్ లో మనం 3వ ఎక్కం నేర్చుకుందాం.
ఎక్కాలు నేర్చుకోవడం వల్ల ప్రతి విద్యార్థి కి గణితం చానా సులువు అవుతుంది .
ఈ ఆర్టికల్ ద్వారా 3వ ఎక్కం చానా సులువు గా నేర్చుకోవచ్చు .
3 వ ఎక్కం
మూడు ఒకట్ల మూడు
మూడు రెళ్ళు ఆరు
మూడు మూల్లు తొమ్మిది
మూడు నాలుగుల పన్నెండు
మూడు అయిదుల పదిహేను
మూడు ఆరుల పధ్ధెనిమిది
మూడు ఏడుల ఇరవైఒక్కటి
మూడు ఎనిముదుల ఇరవై నాలుగు
మూడు తొమ్మిదుల ఇరవై ఏడు
మూడు పదుల ముప్పయి
మూడు పదకొండ్ల ముప్పయ్ మూడు
మూడు పన్నెండ్ల ముప్పయ్ ఆరు
మూడు పదముల్ల ముప్పయ్ తొమ్మిది
మూడు పద్నాలుగుల నలభయ్ రెండు
మూడు పదిహేనుల నలభయ్ అయిదు
మూడు పదహారుల నలభయ్ ఎనిమిది
మూడు పది హేడుల యాబయి ఒకటి
మూడు పద్దెనిమిదుల యాభయ్ నాలుగు
మూడు పంతొమ్మిదుల యాభయ్ ఏడు
మూడు ఇరవైల అరవై.
Multiplication of 3 rd Table
3 × 1 = 3
3 × 2 = 6
3 × 3 = 9
3 × 4 = 12
3 × 5 = 15
3 × 6 = 18
3 × 7 = 21
3 × 8 = 24
3 × 9 = 27
3 × 10 = 30
3 × 11 = 33
3 × 12 = 36
3 × 13 = 39
3 × 14 = 42
3 × 15 = 45
3 × 16 = 48
3 × 17 = 51
3 × 18 = 54
3 × 19 = 57
3 × 20 = 60
3 వ ఎక్కం మీద కొన్ని లెక్కలు
Q1.10 వ తరగతి లో మొత్తం ఇరవై (20) బెంచులు లు వున్నాయ్ ,ఒక బెంచ్ మీద కేవలం ముగ్గురు(3) విద్యార్దుల మాత్రమే కూర్చో కలుగుతారు . అప్పుడు 10 వ తరగతిలో ఎంత మంది విద్యార్థులు వున్నారో కనుకోండి.
సమాధానం : ఒక బెంచ్ మీద కేవలం ముగ్గురు విద్యార్దుల మాత్రమే కూర్చో కలుగుతారు.
మొత్తం బెంచులు 20. 10 వ తరగతిలో విద్యార్థుల సంఖ్య అనేది 20 × 3 = 60.
Q2. ఒక్క పెన్ ఖరీదు మూడు రూపాయిల . పది పెన్నుల ఖరీదు ఎంత .
సమాధానం : పది పెన్నుల ఖరీదు అనేది 3 × 10 = 30
Q3. ఒక్క ఫ్యాన్ కి మూడు రెక్కలు ఉంటే పది ఫాన్లకి ఎన్ని రెక్కలు ఉంటాయి.
సమాధానం : పది ఫాన్లకి 10 × 3 =30 రెక్కలు
Q4. ఒక వ్యక్తి దెగ్గర మూడు పది రూపాయల నోట్లు వున్నాయి ,ఇప్పుడు అతని దెగ్గర
ఎంత డబ్బు వుంది.
సమాధానం : అతని దెగ్గర వున్న పూర్తి డబ్బు 3 × 10 = 30
Q5. ఒక వ్యక్తి దెగ్గర మూడు అయిదు రూపాయల బిళ్ళలు వున్నాయి ,ఇప్పుడు అతని
దెగ్గర ఎంత డబ్బు వుంది.
సమాధానం : అతని దెగ్గర వున్న పూర్తి డబ్బు 3 × 5 = 15
Q6. ఒక పుస్తకం ఖరీదు ఆరు రూపాయలు , మూడు పుస్తకాల కి ఎంత ఖరీదు అవుతుంది.
సమాధానం : మూడు పుస్తకాల ఖరీదు 3 × 6 = 18
Q7. ఒక విద్యార్థి దెగ్గర పది పుస్తకాలు వున్నాయి వాటి ఖరీదు ముప్పయి రూపాయిల ,
అప్పుడు ఒక పుస్తకం ఖరీదు ఎంత .
సమాధానం : 10 × 3 = 30. ఒక్క పుస్తకం ఖరీదు మూడు రూపాయిల.
Q8. ఒక విద్యార్థి దెగ్గర మూడు పెన్నులు వున్నాయి వాటి ఖరీదు ముప్పయి
రూపాయిల , అప్పుడు ఒక పెన్ ఖరీదు ఎంత .
సమాధానం : 3 × 10 = 30. ఒక పెన్ ఖరీదు 10.
Q9. ఒక సంచి లో మూడు బంతులు వున్నాయి ,అలా పది సంచులు వున్నాయి .
అప్పుడు మొత్తం ఎన్ని బంతులు ఉంటాయి.
సమాధానం : 3 × 10 = 30. మొత్తం బంతులు 30.
Q10. ఒక డబ్బాలో అయిదు వస్తువ్వులు వున్నాయి , అలా మూడు డబ్బాలు
వున్నాయి . మొత్తం ఎన్ని వస్తువ్వులు వున్నాయి .
సమాధానం : 3 × 5 = 15. మొత్తం వస్తువ్వులు 15.