ఈ రోజు ఆర్టికల్ లో 2వ ఎక్కం నేర్చుకోవచ్చు.
ప్రతి ఒక్కరూ ఎక్కాలు నేర్చుకొనవలెను. ఇవి వివిధ లెక్కలు చేయుటకు ఉపయోగపడుతాయి.
ఉదాహరణకు గుణకారాలు చేసేటప్పుడు, fractions solve చేసేటప్పుడు మొదలగు లెక్కలు చేయుటకు ఇవి సహాయ పడతాయి.
2వ ఎక్కం
రెండు ఒకట్ల రెండు
రెండు రెళ్ళు నాలుగు
రెండు మూల్లు ఆరు
రెండు నాలుగులు ఎనిమిది
రెండు అయిదులు పది
రెండు ఆరులు పన్నెండు
రెండు ఏడులు పద్నాలుగు
రెండు ఎనిముదులు పదహారు
రెండు తొమ్మిదులు పది ఎనిమిది
రెండు పదులు ఇరవై
రెండు పదకొండ్లు ఇరవై రెండు
రెండు పన్నెండ్లు ఇరవై నాలుగు
రెండు పదముల్లు ఇరవై ఆరు
రెండు పద్నాలుగులు ఇరవై ఎనిమిది
రెండు పదిహేనులు ముప్పై
రెండు పదహారులు ముప్పై రెండు
రెండు పది హేడులు ముప్పై నాలుగు
రెండు పద్దెనిమిదులు ముప్పై ఆరు
రెండు పంతొమ్మిదులు ముప్పై ఎనిమిది
రెండు ఇరవైలు నలభై
2nd Multiplication Table
2 x 1 = 2
2 x 2 = 4
2 x 3 = 6
2 x 4 = 8
2 x 5 = 10
2 x 6 = 12
2 x 7 = 14
2 x 8 = 16
2 x 9 = 18
2 x 10 = 20
2 x 11 = 22
2 x 12 = 24
2 x 13 = 26
2 x 14 = 28
2 x 15 = 30
2 x 16 = 32
2 x 17 = 34
2 x 18 = 36
2 x 19 = 38
2 x 20 = 40
కొన్ని లెక్కలు
Q1: ఒక పక్షికి రెండు రెక్కలు ఉంటే 8 పక్షులకు ఎన్ని రెక్కలు ఉంటాయి?
Ansswer: 2 x 8 = 16, 8 పక్షులకు పదహారు రెక్కలు ఉంటాయి.
Q2: ఒక ముసలావిడి దగ్గర 6 బుట్టలు ఉన్నాయి. ఒకో బుట్టలో 2 apples ఉన్నాయి. అయితే ఆవిడ దగ్గర మొత్తం ఎన్ని apples ఉన్నాయి.
Answer: 2 x 6= 12, ఆవిడ దగ్గర మొత్తం 12 యాపిళ్ళు ఉంటాయి.
Q3: ఒక బాలుడి చొక్కాకు రెండు జేబులు ఉన్నాయి. ఒక్కో జేబులో 8 చాక్లెట్ లు ఉంటే ఆ బాలుడి దగ్గర మొత్తం ఎన్ని చాక్లెట్ లు ఉంటాయి.
Answer: 2 x 8 = 16, ఆ బాలుడి దగ్గర మొత్తం 16 చాక్లెట్ లు ఉంటాయి.
Q4: ఒక బాలిక దగ్గర 20 పెన్ లు ఉన్నాయి. అవి ఇద్దారకు సమానంగా పంచితే ఒకొక్కరికి ఎన్ని పెన్ లు వస్తాయి.
Answer: 2 x 10 = 20 కాబట్టి ఒకొక్కరికి 10 పెన్ లు వస్తాయి.
Q5: ఒక షాప్ లో 30 పెన్సిల్ లు ఉన్నాయి. అక్కడికి ఇద్దరు బాలురు వెళ్లారు. వాళ్ళకు ఆ పెన్సిల్ లు సమానంగా ఇస్తే ఎన్నెన్ని వస్తాయి?
Answer: 2 x 15 = 30 కాబట్టి ఒకొక్కరికి 15 పెన్సిల్ లు వస్తాయి..
Here is the one helpful video for you.
Conclusion
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. నచ్చితే మీ favourite సోషల్ మీడియా లో షేర్ చెయ్యండి.
ధన్యవాదములు.