About AP POLYCET Telugu – AP POLYCET వివరాలు (2024)

WhatsApp Channel:
Telegram Channel:

ఈ రోజు ఆర్టికల్ లో ఆంధ్ర ప్రదేశ్ లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ exam AP POLYCET 2024 గురించి తెలుగులో చెప్పుకుందాం.

AP POLYCET అంటే Andhra Pradesh Polytechnic Entrance Test.

10th క్లాస్ కంప్లీట్ చేసినవారు ఈ exam వ్రాయవచ్చు.

POLYCET exam పాలిటెక్నిక్ లోకి ఎంటర్ అవ్వటానికి వ్రాసే పరీక్ష.

పాలిటెక్నిక్ కోర్సు కాలం 3 లేదా 3.5 సంవత్సరములు.

ఈ ఎక్సామ్ ని The State Board of Technical Education and Training Vijayawada పెడుతుంది.

ఈ ఎక్సామ్ ని offline mode లో conduct చేస్తారు.

diploma in engineering కోర్సులలోకి అడ్మిషన్ పొందుటకు ఈ ఎక్సామ్ ని conduct చేస్తారు.

.ఈ polycet ఎక్సామ్ duration 2 గంటలు (120 minutes)

ఈ ఎక్సామ్ లో multiple choice questions MCQ istaaru.

మీకు ప్రశ్నకు నాలుగు options ఇస్తారు అందులో మీరు కరెక్ట్ అయ్యిన ఆప్షన్ ని ఎంచుకొనవలెను.

ఈ ఎక్సామ్ కి minimum ఏజ్ లిమిట్ ఏమి లేదు.

Nationality వచ్చి ఇండియన్ అయ్యి ఉండవలెను.

Candidate, ఆంధ్ర ప్రదేశ్ నివాసి అయ్యి ఉండవలెను.

ఈ ఎక్సామ్ లో మొత్తం 3 sections ఉంటాయి. ఈ ఎక్సామ్ లో 120 ప్రశ్నలు ఇస్తారు. ఈ ఎక్సామ్ 120 మార్కులకి.

ఈ ఎక్సామ్ లో 3 sections Maths , Physics , Chemistry ఉంటాయి.

Maths – 40

Physics – 40

Chemistry – 40

ప్రతి correct అయిన ప్రశ్నకి ఒక మార్క్ ఇస్తారు. ఇందులో నెగెటివ్ మార్కింగ్ ఏమి ఉండదు, అంటే మీరు ప్రశ్నకి సమాధానం wrong పెట్టిన మీకు marks ఏమి కట్ కావు.

ఈ ఎక్సామ్ కి syllabus వచ్చి మీ 10th class సిలబస్ నే. మీరు 10th. లో ఏమయితే చదివారో వాటిమీదే ఈ polycet ఎక్సామ్ లో ప్రశ్నలు వస్తాయి.

Important AP POLYCET 2021 Dates

The State Board of Technical Education and Training విజయవాడ AP POLYCET పరీక్ష షెడ్యూల్ రిలీస్ చేయడం జరిగింది. ముఖ్యమయిన dates ఏంటో మీరు కింద తెలుసుకోవచ్చు.

జూలై 26, 2021 – Release of AP. POLYCET

ఆగష్టు 19, 2021 – last date of registration.

ఆగష్టు 25, 2021 – halltickets availability

September 1, 2021 – పరీక్ష తేదీ.

September 11, 2021 – results

AP POLYCET counselling – to be notified.

Steps to Check AP POLYCET Exam Results

మీరు AP POLYCET official website polycetap.nic.in ను visit చేయవలెను.

AP POLYCET results లింక్ క్లిక్ చేయవలెను.

అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయవలెను, అప్పుడు మీ రిసల్ట్స్ స్క్రీన్ మీద display అవుతాయి. వాటిని మీరు save చేసుకొనవచ్చును.

Here is the one helpful video for you.

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top