గణితం లో ఎక్కా లు చాల ముఖ్యమైనవి . ఈ ఆర్టికల్ లో మనం 4 వ ఎక్కం నేర్చు కుందాం .
ఎక్కా లు నేర్చు కోవడం వల్ల ప్రతి విద్యార్థికి గణితం చానా సులభంగా అర్ధం అవుతుంది.
ఈ ఆర్టికల్ ద్వా రా మనం 4 వ ఎక్కం నేర్చు కోవచ్చు .
నల్గవ ఎక్కం
నాలుగు ఒకట్ల నాలుగు
నాలుగు రెళ్ళు ఎనిమిది
నాలుగు మూల్లు పన్నెండు
నాలుగు నాలుగుల పదహారు
నాలుగు అయిదుల ఇరవై
నాలుగు ఆరుల ఇరవైనాలుగు
నాలుగు ఏడుల ఇరవైఎనిమిది
నాలుగు ఎనిముదుల ముప్పయిరెండు
నాలుగు తొమ్మిదుల ముప్పయిఆరు
నాలుగు పదుల నలబై
నాలుగు పదకొండ్ల నలబై నాలుగు
నాలుగు పన్నెండ్ల నలబై ఎనిమిది
నాలుగు పదముల్ల యాబై రెండు
నాలుగు పద్నాలుగుల యాబై ఆరు
నాలుగు పదిహేనుల అరవై
నాలుగు పదహారుల అరవై నాలుగు
నాలుగు పదిహేడుల అరవై ఎనిమిది
నాలుగు పద్దెనిమిదుల డబైరెండు
నాలుగు పంతొమ్మిదుల డబైఆరు
నాలుగు ఇరవైల ఎనబై
Multiplication of 4th Table
4 × 1 = 4
4 × 2 = 8
4 × 3 = 12
4 × 4 = 16
4 × 5 = 20
4 × 6 = 24
4 × 7 = 28
4 × 8 = 32
4 × 9 = 36
4 × 10 = 40
4 × 11 = 44
4 × 12 = 48
4 × 13 = 52
4 × 14 = 56
4 × 15 = 60
4 × 16 = 64
4 × 17 = 68
4 × 18 = 72
4 × 19 = 76
4 × 20 = 80
4వ ఎక్కం మీద కొన్ని లెక్కలు
Q1.10 వ తరగతి లో మొత్తం పది (10) కుర్చీలు లు వున్నా య్ ,ఒక కుర్చీలో కూర్చోవడానికి నలుగురు (4) విద్యా ర్దుల పోటీపడుతున్నారు అప్పు డు 10 వ తరగతిలో ఎంత మంది విద్యా ర్థులు వున్నా రో కనుకోండి.
సమాధానం : ఒక కుర్చీలో కూర్చోవడానికి నలుగురు (4) విద్యా ర్దుల పోటీపడుతున్నారు మరియు మొత్తంకుర్చీలు పది (10). కావున 10 వ తరగతిలో విద్యా ర్థుల సంఖ్య అనేది 10 × 4 = 40.
Q2: ఒక్క సంచిలో ముప్పయి ఆరు బాల్స్ ఉన్నాయి వాటిని తొమ్మిది మందికి సమానంగా పంచితే ఒకొక్కరికి ఎన్ని బాల్స్ వస్తాయి?
సమాధానం : 4 X 9 = 36 కావున ఒకొక్కరికి నాలుగు బాల్స్ వస్తాయి
Q3: ఒక్క మామిడి చెట్టుకు అరవై మామిడి కాయలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కరికి నాలుగు చొప్పున ఎంత మంది పిల్లలకు సమానము పంచవచ్చు
సమాధానం : 4X 15 = 60 కావున ఒకొక్కరికి పదిహేను మామిడి కాయలు వస్తాయి
Q4: ఒక ఊరిలో రాజుకు నలుగురు కొడుకులు ఉన్నారు ,వాళ్ళు వేటకు వెళ్లి ఒకొక్కరూ నాలుగు చొప్పున జంతువులను వేటాడి తీసుకుని వచ్చారు , రాజు కొడుకులు మొత్తం ఎన్ని జంతువులను వేటాడరు చెప్పండి?
సమాధానం : నలుగురు కొడుకులు నాలుగు జంతువులను చొప్పున మొత్తం 4 X 4 =16 జంతువులను వేటాడారు
Q5: రవి ఒక చిల్లర కొట్టుకు వెళ్లి 32 చాకోలెట్ కొన్నాడు , కొట్టు యజమాని నాలుగు చాకోలెట్లకు ఒక రూపాయి తీసుకున్నాడు , రవి ఆ కొట్టు యజమాని ఎన్ని రూపాయలు ఇవాలో తెలియచెయండి
సమాధానం : 8 x 4 = 32 కావున రవి ఆ కొట్టు యజమానికి ఎనిమిది రూపాయలు ఇవ్వాలి
Q6: వెంకట్ అనే రైతు తన పొలం లో 10 కొబ్బరి చెట్టులను పెంచాడు,ఒక్కో చెట్టుకు 4 కొబ్బరి కాయలను కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు , వెంకట్ తన కొడుకు వినయ్ ని పిలిచి మొత్తం కొబ్బరి కాయలు ఉన్నాయి అని అడిగాడు ?
సమాధానం : 10 X 4 =40 కొబ్బరి కాయలు ఉన్నాయి అని వినయ్ తన తండ్రి కి చెప్పాడు
Q7. ఒక సంచి లో నాలుగు బంతులు వున్నా యి ,అలా పదమూడు సంచులు వున్నా యి .
అప్పు డు మొత్తం ఎన్ని బంతులు ఉంటాయి.
సమాధానం : 4 × 13 = 52. మొత్తం బంతులు 52
Q8. ఒక పుస్తకం ఖరీదు నాలుగు రూపాయలు , మూడు పుస్తకాలకి ఎంత ఖరీదు
అవుతుంద.ి
సమాధానం : మూడు పుస్తకాల ఖరీదు 3 × 4 = 12
Q9. ఒక విద్యార్థి దగ్గర పదిపుస్తకాలు వున్నా యి వాటి ఖరీదు నలబై రూపాయిల ,
అప్పు డు ఒక పుస్తకం ఖరీదు ఎంత .
సమాధానం : 10 × 4 = 40. ఒక్క పుస్తకం ఖరీదు మూడు రూపాయిల 4
Q10: ఒక్క బడి గదిలో నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి, ఒక్కొ ఫ్యాన్కు నాలుగు రెక్కలు ఉంటే ఆ గదిలో ఎన్ని ఫ్యాన్ రెక్కలు ఉంటాయి.
సమాధానం : నాలుగు ఫాన్లకి4 X 4 =16 రెక్కలు