ఈ రోజు ఆర్టికల్ లో మనం 9 వ ఎక్కం ఎంతో సులభంగా నేర్చుకోవచ్చు.
ప్రతి ఒక్కరూ ఎక్కములు నేర్చుకొనవలెను.
ఎక్కములు వివిధ లెక్కలు సులభంగా చేయుటకు ఉపయోగపడతాయి.
9 వ ఎక్కము మీద కొన్ని ప్రశ్నలు మరియు సమాధానములు కింద ఇవ్వడం జరుగును. కావున మీరు ఈ ఆర్టికల్ ద్వారా 9 వ ఎక్కమును నేర్చుకోవచ్చును.
9 వ ఎక్కము
తొమ్మిది ఒకట్ల తొమ్మిది
తొమ్మిది రెళ్ళు పది ఎనిమిది
తొమ్మిది మూల్లు ఇరవై ఏడు
తొమ్మిది నాలుగుల ముప్పయి ఆరు
తొమ్మిది అయిదుల నలబై ఐదు
తొమ్మిది ఆరుల యాబై నాలుగు
తొమ్మిది ఏడుల అరవై మూడు
తొమ్మిది ఎనిముదుల డెబ్బయి రెండు
తొమ్మిది తొమ్మిదుల ఎనబై ఒకటి
తొమ్మిది పదుల తొంబై
తొమ్మిది పదకొండ్ల తొంబై తొనిమిది
తొమ్మిది పన్నెండ్ల నూట ఎనిమిది
తొమ్మిది పదముల్ల నూట పది ఏడు
తొమ్మిది పద్నాలుగుల నూట ఇరవై ఆరు
తొమ్మిది పదిహేనుల నూట ముప్పై అయిదు
తొమ్మిది పదహారుల నూట నాలబై నాలుగు
తొమ్మిది పది హేడుల నూట యాబై మూడు
తొమ్మిది పద్దెనిమిదుల నూట ఆరవై రెండు
తొమ్మిది పంతొమ్మిదుల నూట డబై ఒకటి
తొమ్మిది ఇరవైల నూట యనభై .
9th Multiplication Table
9 × 1 = 9
9 × 2 = 18
9 × 3 = 27
9 × 4 = 36
9 × 5 = 45
9 × 6 = 54
9 × 7 = 63
9 × 8 = 72
9 × 9 = 81
9 × 10 = 90
9 × 11 = 99
9 × 12 = 108
9 × 13 = 117
9 × 14 = 126
9 × 15 = 135
9 × 16 = 144
9 × 17 = 153
9 × 18 = 162
9 × 19 = 171
9 × 20 = 180.
9వ ఎక్కం మీద కొన్ని లెక్కలు
ప్రశ్న-1 : ఒక బుట్టలో 180 మామిడి పండ్లు ఉన్నాయి. అయితే వాటిని 9 మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని మామిడి పండ్లు వస్తాయి?
సమాధానం: 9 x 20 = 180 కావున 180 మామిడి పండ్లను 9 మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 20 మామిడి పండ్లు వస్తాయి.
ప్రశ్న-2: రాముడు ఒక షాప్ కి వెళ్ళి 18 పుస్తకములు కొనాలి అనుకున్నాడు. షాప్ వాడు ఒక పుస్తకం ఖరీదు 9 రూపాయలు అన్నాడు. అయితే ఇప్పుడు రాముడు 18 పుస్తకములు కొనుటకు ఎంత అమౌంట్ షాప్ వాడికి ఇవ్వవలెను?
సమాధానం: 9 x 18 = 162 కావున రాముడు ఆ షాప్ కాడ 18 పుస్తకములు కొనుటకు 162 రూపాయలు చెల్లించవలెను.
ప్రశ్న-3: ఒక బాలిక దగ్గర 171 chocolates ఉన్నాయి. అయితే వాటిని తన 9 మంది స్నేహితులకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని chocolates వస్తాయి?
సమాధానం: 9 x 19 = 171 కావున 171 chocolates ను 9 మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 19 chocolates వస్తాయి.
ప్రశ్న-4 : ఒక పుస్తకం ఖరీదు 9 రూపాయలు. అయితే ఎనిమిది పుస్తకములు కొనుటకు ఎంత అమౌంట్ అవుతుంది?
సమాధానం : 9 x 8 = 72 కావున ఎనిమిది పుస్తకములు కొనుటకు 72 రూపాయలు అవుతాయి.
ప్రశ్న-5: లలిత దగ్గర 54 రూపాయలు ఉన్నాయి. అయితే తాను ఒక షాప్ దగ్గరకు వెళ్ళి ఒక పెన్ cost అడిగితే షాప్ వాడు ఒక పెన్ cost 9 రూపాయలు అని చెప్పినారు. అయితే లలిత ఇప్పుడు ఎన్ని pens కొనగలదు?
సమాధానం: 9 x 6 = 54 కావున లలిత తన దగ్గర ఉన్న 54 రూపాయలతో 6 pens కొనగలదు.
ప్రశ్న-6: ఒక బ్యాగ్ ధర పది రూపాయిలు అయితే 9 బ్యాగ్ లకు ఎంత అవుతుంది?
సమాధానం: 9 x 10 = 90 కావున 9 బ్యాగ్ లకు 90 రూపాయలు అవుతాయి.
ప్రశ్న-7 : ఒక పెన్ ధర తొమ్మిది రూపాయలు అయితే 17 pens కొనుటకు ఎంత అవుతుంది?
సమాధానం: 9 x 17 = 153 కావున 17 pens కొనుటకు 153 రూపాయలు అవుతాయి.
ప్రశ్న-8 : ఒక college లో 144 స్టూడెంట్స్ ఉన్నారు. వారిని సమానంగా 9 గ్రూప్ లు గా విభజిస్తే ఒక్కో గ్రూప్ లో ఎంత మంది ఉంటారు?
సమాధానం : 9 x 16 = 144 కావున 144 students ని సమానంగా 9 గ్రూప్ లుగా విభజిస్తే ఒక్కో గ్రూప్ లో 16 మంది ఉంటారు.
ప్రశ్న-9 : ఒక పుస్తకం ధర 12 రూపాయలు అయితే 9 పుస్తకాలకి ఎంత అవుతుంది?
సమాధానం: 9 x 12 = 108 కావున 9 పుస్తకాలకి 108 రూపాయలు అవుతాయి.
ప్రశ్న-10: ఒక యూనిట్ ధర 9 రూపాయలు అయితే 9 యూనిట్ లకు ఎంత అవుతుంది?
సమాధానం: 9 x 9 =81 కావున 9 యూనిట్ లకు 99 అవుతుంది.