ఈ రోజు ఆర్టికల్ లో 5 బెస్ట్ ఆప్టిట్యూడ్ బుక్స్ ఏంటో తెలుసుకుందాం.
ఆప్టిట్యూడ్ పార్ట్ చాలా పరీక్షలలో ఉండే విభాగం. మనం ఈ ఆప్టిట్యూడ్ ప్రశ్నలను చాలా శ్రద్ధగా చదివి ఆన్సర్ చేయవలెను.
దీనికి మనం చాలా ప్రాక్టీస్ చేయవలెను. ఈ ప్రాక్టీస్ కోసం మనం కొన్ని మంచి పుస్తకాలను ఫాలో అవ్వవలసి ఉంటుంది.
ఈ రోజు ఆర్టికల్ లో ఈ ఆప్టిట్యూడ్ ని సులభంగా నేర్చుకొనుటకు మార్కెట్ లో ఉండే కొన్ని అద్భుతమయిన బుక్స్ ఏంటో తెలుసుకోవచ్చు.
Quantitative Aptitude for Competitive Examinations by RS Agarwal
ఈ బుక్ లో 5500+ ప్రశ్నలు ఉంటాయి.
మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ బుక్ చాలా సహాయపడుతుంది. ఇందులో ప్రాక్టీస్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి.
ఈ బుక్ కి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. Quatitative Aptitude అనగానే రికమెండ్ చేసే బుక్ ఇది.
మీరు ఆప్టిట్యూడ్ కి కొత్త అయినా సరే ఈ బుక్ మీకు చాలా సహాయ పడుతుంది. ఇందులో ప్రశ్నలు బేసిక్ లెవెల్ నుండి advanced లెవెల్ వరకు ఉంటాయి. ఇందులో ఎక్కువ ప్రశ్నలు బేసిక్ లెవెల్ లో ఉంటాయి.
ఈ వివిధ competative exams bank PO, Railways, Bank Clerks మొదలగు ఎక్సమ్స్ కి ఉపయోగపడుతుంది.
మీరు Quatitative Aptitude బేసిక్ లెవెల్ నుండి నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఈ బుక్ కి ఆర్డర్ చెయ్యండి.
Click here to check price on Amazon
Fast Track Objective Arithmetic
ఇందులో ఆప్టిట్యూడ్ ని మాస్టర్ చెయ్యడానికి వివిధ ఆప్టిట్యూడ్ అంశాలు include చేయడం జరిగింది.
ఈ బుక్ లో రెండు లెవెల్ based exercises ఉన్నాయి, బేసిక్ లెవెల్ మరియు హైయర్ స్కిల్ లెవెల్.
ఈ బుక్ లో బేసిక్ concepts మరియు shortcuts tricks ఇంక్లూడ్ చేయడం జరిగింది.
ఈ బుక్ first version 2012 లో రిలీజ్ అయ్యింది.
Click here to check price on Amazon
How to Prepare for Quantitative Aptitude for the CAT
ఈ బుక్ మీరు CAT exam Quantitative Aptitude section క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇందులో questions advanced level లో ఉంటాయి.
ఈ బుక్ ద్వారా మీరు fast గా solve చేసే advanced techniques నేర్చుకుంటారు.
Click here to check price on Amazon
How to Prepare for DATA INTERPRETATION for CAT
Quantitative Aptitude లో ముఖ్యమయిన విభాగం Data interpretation. ఈ బుక్ దీనికి చాలా సహాయ పడుతుంది.
ముఖ్యంగా ఇది CAT ఎక్సామ్ కి ఎక్కువ ఉపయోగపడుతుంది. మీరు CAT level questions ని ఈజీగా ఈ బుక్ నాలెడ్జ్ తో సాల్వ్ చేయవచ్చు.
Click here to check price on Amazon
Rapid Quantitative Aptitude – With Shortcuts & Tricks for Competitive Exams
ఈ బుక్ main గా ఫోకస్ చేసింది shortcuts అండ్ tricks.
ఈ బుక్ లో వివిధ పరీక్షలకు ఉపయోగ పడే ఆప్టిట్యూడ్ పార్ట్ ని సింపుల్ గా ఎక్స్ప్లేన్ చేయడం జరిగింది.
ఈ బుక్ లో వివిధ solved examples ఉంటాయి.
ఇందులో two difficulty level exercises ఉంటాయి.
మీకు ఈ బుక్స్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను.
మీకు ఇంకేమయిన సందేహాలు ఉన్న నన్ను సంప్రదించవచ్చు.
Here is the one helpful video for you.
ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మీ సోషల్ మీడియా లో షేర్ చెయ్యండి.
ధన్య వాదములు.