సజీవుల మనుగడకు మరియు వివిధ జీవక్రియల నిర్వహణకు _______అవసరం.
ANS శక్తి
విసర్జన __________లో జరిగే ఒక జీవ క్రియ .
ANS సజీవుల
దేహంలోని వివిధ భాగాలలో ని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచటాన్ని ___________అని అంటారు .
ANS సమతుల్యత
ఈ వ్యర్థ పదార్దాలన్నిటిలోను _______విషతుల్యమైనది .
ANS అమ్మేనియా
పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో గల పళ్లాన్ని __________అని అంటారు .
ANS హైలస్
ఈ హైలెస్సా ద్వారా ___________మూత్రపిండంలోనికి ప్రవేశిస్తుంది .
ANS వృక్కధమని
మూత్రపిండంలో _________వడగొట్టబడుతుంది .
ANS రక్తం
ముదురుగోధుమ వర్ణంలోనున్న వెలుపలి భాగాన్ని _______అని అంటారు .
ANS వల్కలం
లేతవర్ణంలోనున్న లోపలి భాగాన్ని ________ అని అంటారు .
ANS దవ్వ
నెఫ్రాన్ లో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారం లో ఉండే నిర్మాణాన్ని _________అని అంటారు .
ANS భౌమన్ గుళిక
దానిలో ఉన్న రక్తకేశనాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని __________అని అంటారు
ANS రక్తకేశనాళికా గుచ్చం
భౌమన్ గుళిక గోడలలో ని కణాలు ఉపకణజాలంతో ఏర్పడతాయి . వీటినే ___________అని అంటారు .
ANS పోడోసైట్లు
వృక్కనాళికలో _______ భాగాలు ఉంటాయి .
ANS 3
గుచ్ఛగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని _________అని అంటారు .
ANS ప్రాథమిక మూత్రం
ప్రాథమిక మూత్రం లో _________ ఉండవు .
ANS రక్త కణాలు
ఇది ____నాళంలోనికి వెళుతుంది .
ANS సమీపస్థ సంవలిత
గాఢతలో గరిష్ట స్థాయికి చేరిన ఈ ద్రవాన్ని ________ అని అంటారు
ANS మూత్రం
అతి గాఢత గల మూత్రాన్ని విసర్జిచవలసి వచ్చినప్పుడు__________అనే హార్మోన్ స్రవించబడుతుంది .
ANS వాసోప్రెసిన్
మానవుడు రోజుకు దాదాపు ___________లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తారు .
ANS 1. 60నుండి 1. 8
AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium
Pingback: AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium
Pingback: AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium