కొన్ని పదార్దాలు ఆమ్ల మరియు క్షార యానకంలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వాటినే
_______________అని అంటారు.
ANS సువాసన సూచికలు
హైడ్రోజన్ అనేది ఆమ్లాలన్నింటిలోనూ ఉండే _____________మూలకంగా కనిపిస్తుంది.
ANS సామాన్య
ఆమ్లాద్రావణంలో ______________ఉంటాయి.
ANS ఆమ్లాలు
నీటిలో కరిగే క్షారాలను ______________ అని అంటారు.
ANS క్షారయుత ద్రావణాలు
ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటికి కలపడం వల్ల ప్రమాణ ఘనపరిమాణంలో గల ఆయానుల గాఢత తగ్గుతుంది. ఈ ప్రక్రియనే _____________అని అంటారు.
ANS విలీనం
వాటిని______________లేదా _____________అని అంటారు.
ANS విలీన ఆమ్లము , విలీన క్షారము
ద్రావణంలోని హైడ్రోజన్ ఆయన గాఢతను లెక్కించడానికి వాడే స్కెలును ___________అని అంటారు.
ANS P H స్కెలు
P H స్కెలు పై 7కంటే తక్కువ విలువలు కల్గి ఉండే ద్రావణాలను ____________అని అంటారు.
ANS ఆమ్లాద్రావణాలు
ఏ ఆమ్లాలైతే ఎక్కువ సంఖ్యలో H 3 O +అయాన్లను ఇస్తాయో వాటిని ______________అని అంటారు.
ANS బలమైన ఆమ్లం
తక్కువ సంఖ్యలో H 3 O +అయాన్లను ఇచ్చే ఆమ్లాలను ______________అని అంటారు.
ANS బలహీనమైన ఆమ్లం
వర్షపు నీటి P H విలువ 5. 6 కంటే తక్కువైతే దానిని _______________అని అంటారు.
ANS ఆమ్లవర్షం
ఒక ఆమ్లం ఏదైనా క్షారం తో తటస్థీకరణ చర్య జరిపినప్పుడు ఏర్పడే ఆయానిక సమ్మేళనాన్ని __________________అని అంటారు.
ANS లవణం
సోడియం క్లోరైడ్ ను ___________________అని అంటారు.
ANS రాతి ఉప్పు
సోడియం క్లోరైడ్ జల ద్రావణం గుండా విద్యుత్ ను ప్రసరింపజేస్తే అది వినియోగం చెంది సోడియం హైడ్రోక్సయిడ్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియనే ____________________అని అంటారు.
ANS క్లోరో ఆల్కలీ
బేకింగ్ సోడాను , టార్టారిక్ ఆమ్లం వంటి బలహీనమైన తినదగిన ఆమ్లం తో కలుపగా ఏర్పడిన మిశ్రమాన్ని ____________అని అంటారు.
ANS బేకింగ్ పౌడర్
ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్ లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను ____________అని అంటారు.
ANS స్పటిక జలం
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తెల్లగా ఉండే ___________పదార్థం
ANS ఒక చూర్ణ పదార్థం
POP అంటే
ANS ప్లాస్టర్ ఆఫ్ పారిస్