వక్రతలం ఏ గోళానికి సంబంధించినదో ఆ గోళాకేంద్రాన్ని ____________అని అంటారు.
ANS వక్రతా కేంద్రం
వక్రతలం యొక్క కేంద్రాన్ని ____________అని అంటారు.
ANS ధ్రువం
వక్రతకేంద్రాన్ని , ధృవాన్ని కలిపే రేఖను ____________అని అంటారు.
ANS ప్రధానాక్షం
అన్ని సందర్భాలలోనూ వక్రీభవన కిరణం ప్రధానాక్షాన్ని ఖండించే బిందువును ______________అని అంటారు.
ANS నాభి F
కిరణాలు ప్రదానాక్షానికి అతి దగ్గరగా ప్రయాణిస్తే ఆ కిరణాలను ___________________అని అంటారు.
ANS పారాక్సియల్ కిరణాలు
రమారమి అంచనాను ______________అని అంటారు.
ANS పారాక్సియల్ ఉజ్జాయింపు
కటకం యొక్క రెండు తలాలు ఉబ్బెత్తుగా ఉండవచ్చు . అటువంటి కటకాన్ని _______________అని అంటారు.
ANS ద్వికుంభాకార కటకం
కటకం యొక్క రెండు తలాలు లోపలి వైపు వంగి ఉన్న తాళాలుగా ఉంటె ఆ కటకాన్ని _______________అని అంటారు.
ANS ద్విపుటాకార కటకం
ఒక వక్రతలానికి సంబంధించిన గోళం యొక్క కేంద్రాన్ని ఆవక్రతలం యొక్క _____________________అని అంటారు.
ANS వక్రతకేంద్రం
వక్రత కేంద్రం నుండి వక్రతలం వరకు గల దూరాన్ని _____________అని అంటారు.
ANS వక్రత వ్యాసార్థం
కాంతి కిరణాలు కేంద్రీకరింపబడిన బిందువు లేదా కాంతి కిరణాలూ వెలువడుతున్నట్లు కనిపించే బిందువును ____________అని అంటారు.
ANS కటక నాభి
నాభి మరియు దృక్ కేంద్రం మధ్య దూరాన్ని ____________అని అంటారు.
ANS కటక నాభ్యంతరం
బిందువును 0 యొక్క_____________అని అంటారు.
ANSప్రతిబింబం
1/V -1/U =1/F ఈ సమీకరణాన్ని ___________అని అంటారు.
ANS కటక సూత్రం
ఒక యానకం యొక్క రెండు ఉపరితలాలలో కనీసం ఒకటి వక్రతలమై , అది మరొక యానకాన్ని వేరు చేస్తుంటే దానిని ________________అని అంటారు.
ANS కటకం
కాటకాన్ని గాలిలో ఉంచిన సందర్భానికి మాత్రమే ఈ సూత్రాన్ని వినియోగించాలి . ఇందులో N పరమ వక్రీభవన గుణకం దీనిని _____________అని అంటారు.
ANS కటక తయారీ సూత్రం
PO ను _____________అని అంటారు .
ANS వస్తు దూరం
PI ను ____________అని అంటారు.
ANS ప్రతిబింబ దూరం
PC ను ___________అని అంటారు.
ANS వక్రత వ్యాసార్థం