How Create Google Forms Explained in Telugu

How Create Google Forms Explained in Telugu
WhatsApp Channel:
Telegram Channel:

హలో! గైస్  మీరు Google forms ఎలా create  చేయాలి అని తెలుసుకోవాలినియనుకొంటున్నారా , ఐతే మీరు article ని పూర్తిగా చదవండి.   

Google forms  అనేది Google వలచే Official gaa లాంచ్ చేసినా ఒక free online  tool. ఈ software tool అప్లికేషన్ ఫోన్లోనూ మరియు కంప్యూటర్లోను  సులువుగా use చేసుకొనేలాగా రూపొందించబడింది. 

How Create Google Forms 

ఈ టూల్  తో మనం మనకి   కావలిసిన forms create చేసుకోవచ్చు. ఈ article లో నేను Google forms ఎలా create చేయాలో step -by -step పాఇంట్స్ని చెప్పాను. Let’s started.

Step1: login to google forms

  • ముందుగా మీరు మీ Google browser లో google form  కోసం search చేయండి.
  • google form సైట్ open చేసి మీ Gmail ID ద్వారా login అవండి. 
How Create Google Forms Explained in Telugu

Step2 : Choosing form

  •  Login అవినతరవాత మీరు google వాళ్ళు చేసిన Pre -designed forms ని use చేసుకొని దాని customize చేసుకోవచ్చు.  

Step3 : Creating form from blank

  •  మీరు మీ సొంతంగా మీ own designed form చేయాలిఅనిఅనుకొంటే create blank పైన click చేయండి.  
How Create Google Forms Explained in Telugu
  • Blank form  open చేసాక మీరు create చేసే form ఎందుకో అని ఆ form title లో add cheyandi.
  • Title add చేసాక మీరు మీ form ని design చేయండి.
  • Add  question section లో name, phone number, email id,లేదా మీరు ఈవిడగాలని అనుకొంటున్నారా దాని Questions  రూపంలో ఎంటర్ చేయండి. మీరు మీకు కావలిసిన  సమాచారం కోసం మీ  questions ని ఫారం లో add  చేయండి . 
  • మీరు ఆడ్ చేసిన Questions లకు మీ  audience Answer చేయడానికి ఏ టైపు ఆన్సర్ బాక్స్ ఇవాళో అని మీరు  Answer సెక్షన్ లో ఆడ్ చేసుకోవచ్చు 
  • మీరు ఒక question and answer field ని create చేయనతరువాత . ఇంకో field or section add చేయడానికి “Add question” పైన క్లిక్ చేయండి. అలాగా మీకు కావలిసిన form ని create cheyandi.  

Step4 : Customize theme

  • Form theme ని change  చేయడానికి  customize theme పైన click చేయండి.  
  • customize theme పైన click చేసాక customize theme dashboard ఓపెన్ అవుతుంది. ఆ dashboard ఒప్షన్స్ ద్వారా మీ form color, font style, form background color మరియు header image add చేసుకోవచ్చు .  
  • ఈవిధంగా మీరు మీ Google form ని Create చేసుకోవచ్చు. 

Step5 : Adding Google sheet to google form

  •  form create చేసి publish చేసినతరువాత మీ audience responses డేటా కాలేచ్ట్ చేయడానికి google sheet ని form కి add చేస్తాం . 
  •  google sheet ని మీ form కి add చేయడానికి form header పార్ట్ లో వున్న Responses పైన click చేయండి. 
  •  Responses పైన click చేసినతరవాత link to sheet పైన click చేసి google sheet ని మీ form కి Link చేయండి . 
  •  google sheet link చేసినతరవాత ఆ షీట్ లో మీ Audience responses check చేసుకోవచ్చు.

Step 6 : Save Form and Copy Form URL

  • Form create చేసాక ఆ settings ని సేవ్ చేయండి. 
  • మీ Form URL ని copy or send చేసుకోవడానికి  Send button పైన click చేసి form ని share cheyandi . 

Also read

Conclusion

ఈ ఆర్టికల్ మీకు Google forms ని Create చేసుకోడానికి  help అవుతుంది అని కోరుకుంటున్నాను, ఈ ఆర్టికల్ లో మీకు ఏమైనా doubts ఉంటే మాకు comment box లో message చేయండి. 

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top