AP 10th Class Biology Bits 1st Chapter పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

WhatsApp Channel:
Telegram Channel:

స్వయం పోషకాలలో పోషణ ______________అని అంటారు  

ANS AUTOTROPHIC NUTRITION

స్వయం పోషకాలు కాంతి శక్తినిఉపయోగించుకొని ఏ రకమైన సమ్మేళనాలను ____________తయారుచేసుకుంటాయి .   

ANS రసాయనిక సమ్మేళనాలు

మొక్కలు దేని ద్వారా సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరులుగా గుర్తింపబడతాయి _________ 

ANS కిరణజన్య సంయోగ క్రియ 

మొక్కలు  తమ ఆహారాన్ని  నేల  నుండి మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయని ఊహించిన శాస్త్రవేత్త ఎవరు _________

ANS వాన్ హెల్మంట్ 

ఫోటోసిన్థసిస్ ని తెలుగు లో __________అని అంటారు . 

ANS కిరణజన్య సంయోగ క్రియ 

కిరణ జన్య సంయోగ క్రియా ను జరిపే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణదాన్ని కలిగి ఉంటాయి . దీనినే _________అని అంటారు . 

ANS పత్రహరితం 

సరళ అకర్బన పదార్దాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తాయి . ఈ  ప్రక్రియనే _________అని అంటారు . 

ANS కిరణ  జన్య సంయోగ క్రియ

గ్లూకోజ్ _________ఏర్పడే విధం చూపించాలంటే సమీకరణం ఏ విధం గా ఉండాలి . 

ANS  C 6 H 12 O 6

వాన్ నీల్ అనే శాస్త్రవేత్త _____________ పై పరిశోధనలు చేస్తూ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్ర గురించి కనుగొన్నాడు . 

ANS పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా 

బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ బదులుగా __________ వెలువడడాన్ని అయన గుర్తించాడు . 

ANS సల్ఫర్  

రాబర్ట్ హీల్ ఈ  చర్యలో నీటి నుండి _________ విడుదల అవుతుంది అని నిరూపించాడు . 

ANS ఆక్సిజన్ 

మొక్కలు మొదటగా సరళమైన __తయారుచేసుకుంటాయి .

ANS కార్భోహైడ్రేట్స్

జంతువులు కార్బోహైడ్రేట్స్ తయారుచేసుకోవడానికి వీటిపై ___ఆధారపడాల్సి ఉంటుంది .

ANS మొక్కలు

కిరణజన్య సంయోగ క్రియకు ఆవశ్యక పదార్దాలుగా ________________పేర్కొనవచ్చు .

ANS కాంతి ,నీరు ,కార్బన్ డై ఆక్సిడ్ ,పత్రహరితం

1775 సంవత్సరంలో _ఆ వాయువునకు ఆక్సిజన్ అని నామకరణం చేసాడు .

ANS లెవోయిజర్

AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top