AP 10th Class Biology Bits 2nd Chapter in Telugu

శ్వాస క్రియ  RESPIRATION అనే పదం _______________అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది . 

ANS RESPIRE 

రెస్పయిర్ అంటే ________అని అర్ధం . 

ANA  పీల్చడం 

పీల్చడానికి వాడుతున్న మరో పేరు . 

ANS  శ్వాసక్రియ  

విడిచే గాలిలో ___________ఉంటుందని గుర్తించాడు . 

ANS  బొగ్గుపులుసు వాయువు 

మామూలు గాలిని తిరిగి తయారు చేయాలంటే ____________తొలగించబడాలి . 

ANS స్థిరమైన వాయువు 

ఆక్సిజన్ ఉపిరితిత్తులలోకి వెళ్లి ______________గా మారుతుంది . 

ANS స్థిరమైన గాలి CO 2 

రక్తానికి ఏ వర్ణదం వలన ఎరుపు రంగు వస్తుంది _____________

ANS  హీమోగ్లోబిన్ వర్ణదం 

శరీర ధర్మ శాస్త్రం ఏ శాస్త్రవేత్త రచించారు. ____________

ANS జాన్ డాపర్ 

జీవులు గ్రహించే పదార్దాలలో దహనం చేయడానికి వీలైనవి _____________ప్రధానంగా ఉంటాయి 

ANS నీరు , ఆక్సిజన్ 

శరీరం నుండి విడుదల అయ్యే విసర్జితాలలో ____________కొన్ని ఇతర పదార్దాలు ఉంటాయి . 

ANS  నీరు , కార్బన్ డై ఆక్సిడ్ ,ఫాస్పరస్ , సల్ఫర్ 

శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి ____________కు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు . 

ANS  శ్వాసక్రియకు 

శ్వాసక్రియ అనేక ______________చర్యల సంక్లిష్ట ప్రక్రియ . 

ANS జీవ ,రసాయన,భౌతిక 

వాయువు నాసికాకుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ,ఉష్ణోగ్రత __________ఉష్ణోగ్రతకు సమానం అవుతుంది . 

ANS  శరీర  

స్వరపేటికలో __________ఉంటాయి . 

ANS  స్వరతంత్రులు 

వాయుగోణులు ______________గా ఉండి చాల ఎక్కువ సంఖ్యలో ఉంటాయి . 

ANS చిన్నవిగా 

AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium

3 thoughts on “AP 10th Class Biology Bits 2nd Chapter in Telugu”

  1. Pingback: AP SSC 10th Class Bit Bank in Telugu and English

  2. Pingback: AP SSC 10th Class Biology Bits with Answers in Telugu

  3. Pingback: AP 10th Class Biology Bits 3rd Chapter in Telugu

Comments are closed.

Scroll to Top