AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium

సజీవుల మనుగడకు మరియు వివిధ జీవక్రియల నిర్వహణకు _______అవసరం. 

ANS శక్తి 

విసర్జన __________లో జరిగే ఒక జీవ క్రియ . 

ANS సజీవుల 

దేహంలోని వివిధ భాగాలలో ని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచటాన్ని ___________అని అంటారు . 

ANS సమతుల్యత 

ఈ వ్యర్థ పదార్దాలన్నిటిలోను _______విషతుల్యమైనది . 

ANS అమ్మేనియా 

పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో గల పళ్లాన్ని __________అని అంటారు . 

ANS  హైలస్ 

ఈ హైలెస్సా ద్వారా ___________మూత్రపిండంలోనికి ప్రవేశిస్తుంది . 

ANS వృక్కధమని 

మూత్రపిండంలో _________వడగొట్టబడుతుంది . 

ANS రక్తం 

ముదురుగోధుమ వర్ణంలోనున్న వెలుపలి భాగాన్ని _______అని అంటారు . 

ANS వల్కలం 

లేతవర్ణంలోనున్న లోపలి భాగాన్ని ________ అని అంటారు . 

ANS  దవ్వ 

నెఫ్రాన్ లో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారం లో ఉండే నిర్మాణాన్ని _________అని అంటారు . 

ANS  భౌమన్ గుళిక 

దానిలో ఉన్న రక్తకేశనాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని __________అని అంటారు 

ANS  రక్తకేశనాళికా    గుచ్చం 

భౌమన్ గుళిక గోడలలో ని కణాలు  ఉపకణజాలంతో ఏర్పడతాయి . వీటినే ___________అని అంటారు . 

ANS  పోడోసైట్లు 

వృక్కనాళికలో _______ భాగాలు ఉంటాయి . 

ANS 3

గుచ్ఛగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని _________అని అంటారు . 

ANS  ప్రాథమిక మూత్రం 

ప్రాథమిక మూత్రం లో _________ ఉండవు . 

ANS  రక్త కణాలు 

ఇది ____నాళంలోనికి వెళుతుంది . 

ANS సమీపస్థ సంవలిత 

గాఢతలో గరిష్ట స్థాయికి చేరిన ఈ  ద్రవాన్ని ________ అని అంటారు 

ANS  మూత్రం 

అతి గాఢత గల మూత్రాన్ని విసర్జిచవలసి వచ్చినప్పుడు__________అనే హార్మోన్ స్రవించబడుతుంది . 

ANS  వాసోప్రెసిన్  

మానవుడు రోజుకు దాదాపు ___________లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తారు . 

ANS  1. 60నుండి 1. 8 

AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium

AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium

2 thoughts on “AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium”

  1. Pingback: AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium

  2. Pingback: AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium

Comments are closed.

Scroll to Top