శరీరం కదలడం అనేది ఒక ___________ప్రక్రియ
ANS సంక్లిష్టమైన
ప్రతి నాడీ కణంలోనూ స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండే ____________ఉంటుంది .
ANS కణదేహం
ఎక్కువ సంఖ్యలో ఉన్న చిన్న నిర్మాణాలను ____________ అంటారు .
ANS డెండ్రైటులు
పొడవుగా ఉన్న నిర్మాణాన్ని ________అంటారు .
ANS తంత్రికాక్షం
మాయాలిన్ అచ్చదనంలో అక్కడక్కడ గల ఖాళీలను ___________అంటారు .
ANS రాన్వియార్ కణుపులు
డెండ్రైటులు _____________కణజాలంలోకి విస్తరించి ఉంటుంది .
ANS ఆక్షన్ భాగం
మన నాడీ వ్యవస్థలో సుమారు __________నాడీకణాలు ఉన్నాయ్ .
ANS 10బిలియన్స్
ఒక నాడీ కణంలోని డెండ్రైటులు వేరొక కణంలోని డెండ్రైట్లతోగాని , ఆక్సాన్ తోగాని కలిసే ప్రదేశాన్ని __________అంటారు .
ANS నాడీకణ సంధి
దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్రనాడి వ్యవస్థకు తీసుకెళతాయి . వీటినే ___________అని అంటారు.
ANS జ్ఞనానాడులు
కేంద్ర వ్యవస్థ నుండి ప్రతిస్పందనలను వివిధ శరీర భాగాలకు తీసుకెళతాయి . వీటినే _________అని అంటారు .
ANS చాలక నాడులు
అభివాహి , అపవాహి నాడులను కలిపే నాడులను ___________అని అంటారు .
ANS సహా సంబంధ నాడులు
మోకాలి ప్రతీకారాచార్య యొక్క ఉనికిని మొదటగా ____________లో గుర్తించారు .
ANS 1875
నాడీ ప్రచోదనం నిమిషానికి __________మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది .
ANS 100
మెదడు , వెన్నుపాము కలిసి __________వ్యవస్థను ఏర్పరుస్తాయి .
ANS కేంద్రనాడీ
మెదడును కప్పి ఉంచుతూ __________అనే మూడు పొరలు ఉంటాయి .
ANS మెనింజస్
ఈ పొరల మధ్య __________అనే ద్రవం ఉంటుంది .
ANS మస్తిష్క మేరు
మెదడు దాదాపుగా ___________-గ్రాముల బరువును కలిగి ఉంటుంది .
ANS 1400గ్రాములు
మస్తిష్కములో రెండు అర్ద గోళాలు ఉంటాయి వీటినే _________అంటారు .
ANS మస్తిష్కార్ధగోళాలు
ఈ మెదడులో ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని __________అని అంటారు .
ANS గైరి
లోతుగా ఉన్న భాగాన్ని ________-అని అంటారు .
ANS సల్సి
AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium
Pingback: AP 10th Class Biology Bits 1st Chapter పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ