జీర్ణాశయం కాళీ అయినప్పుడు అందులో స్రవించబడే ప్రోటీన్ శ్రేణులతో కూడిన ___________-అనే హార్మోన్ స్రవిస్తుంది .
ANS గ్రీలిన్
ఆకలి కోరికలు దాదాపు ____________-నిమిషాల వరకు కొనసాగుతాయి .
ANS 30-45
మనకి కడుపు నిండుగా ఉండి ,ఇంకా ఎలాంటి ఆహరం అవసరం లేదు అనిపించినప్పుడు _____________అనే హార్మోన్ స్రవించబడి ఆకలిని అణచివేస్తుంది .
ANS లెప్టిన్
ఆహారం గురించి ఆలోచన వచ్చిన వెంటనే మన నోటిలో నీరు ఊరుతుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు .
ANS ఇవాన్ పావ్ లోవ్
నమలడం ద్వారా ___________చేయడం అంటారు .
ANS చూర్ణం
________________అనే ఎంజైమ్ పెద్ద పెద్ద పదార్థ అణువులను చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది .
ANS లాలాజల ఎమలైజ్
ఆహార నాళపు గోడలు జారుడు గుణం గల జిగురు పాదరడాన్ని స్రవిస్తాయి . దీనినే __________అంటారు .
ANS శ్లేష్మం
చిన్న ప్రేవుల గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి . వీటినే ______అని అంటారు .
ANS ఆంత్ర చూషకాలు
దుర్గంధంతో కూడిన ఈ పసుపు రంగులోని వ్యర్దాన్ని సాధారణంగా ____________అని అంటారు .
ANS మలం
పెద్దప్రేవు చివరి భాగంలో ఉండే రెండు కండర పొరలు పాయువు యొక్క ___________కండరాలుగా ఏర్పడతాయి .
ANS సంవరిణి
ఉచ్చ్వాస క్రియలో __________వాయుగోణుల గోడల ద్వారా రక్తంలోకి చేరుతుంది .
ANS ఆక్సిజన్
అనియంత్రితంగా జరిగే ఈ చర్యలను స్వయంచోదిత నాడీ వ్యవస్థలోని ____________నియంత్రిస్తుంది .
ANS మజ్జాముఖం
జీర్ణ నాడీ వ్యవస్థలోని ప్రత్యేక నాడీ వ్యవస్థలో ____________బిలియన్ల నాడీ కాణాలు ఉంటాయి
ANS 100
మింగే ప్రక్రియకు సంబదించిన సమన్వయం మెదడు కాండంలో ని ____________ఆదీనంలో ఉంటుంది .
ANS చర్యా కేంద్రం
జీర్ణ నాళం యొక్క కండరాల సంకోచ సడలికల వలన తరంగాల్లాంటి చలనం ఏర్పడి ఆహారాన్ని ముందుకు నెట్టే క్రియను ________________అంటాం .
ANS పెరిస్టాలిసిస్
AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium
Pingback: AP SSC 10th Class Biology Bits 9th Chapter Telugu Medium
Pingback: AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium