అడవుల రకాన్ని నిర్ణయించేది ______________మరియు ___________
ANS ఉష్ణోగ్రత , కాంతి
జంతువు యొక్క ఆహార జాలకపు ఆవాసం లేదా ________అని వర్ణిస్తారు .
ANS నిచ్
వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని ___________అంటారు .
ANS జీవావరణ పిరమిడ్
ఆవరణశాస్త్ర పిరమిడ్లు ____________రకాలుగా ఉంటాయి .
ANS 3 రకాలు
పిరమిడ్ నిర్మాణం _________ఆకృతిలో ఉంటుంది .
ANS జ్యామితీయ
ఆహారపు గొలుసులోని జీవుల సంఖ్యను _____________అనే రేకపటం ద్వారా చూపించ్చవచ్చు .
ANS పిరమిడ్
శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష , జంతు సంబంధ పదార్దాన్ని _______________అంటారు.
ANS జీవ ద్రవ్యరాశి
జీవ ద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే అది _____________అవుతుంది .
ANS జీవ శక్తి
మన రాష్ట్రంలో కృష్ణ , గోదావరి నదుల మధ్య విస్తరించి ఉన్న ____________సరస్సు చెప్పుకోదగిన మంచినీటి సరస్సు .
ANS కొల్లేరు సరస్సు
ఇది దాదాపు _________చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది .
ANS 6121 కిలోమీటర్లు
ఆహారపు గొలుసులోనికి కాలుష్యాలు చేరడాన్ని ___________అంటారు .
ANS జైవిక వ్యవసాయం
ఆహారపు గొలుసులో ని ఒక పోషక స్థాయి నుండి తర్వాత పోషక స్థాయికి చేరిన కాలుష్యాలు సాంద్రీకృతమయ్యే విధానాన్ని ______________అంటారు.
ANS జైవిక వృద్ధికరణం
___________________వ్యాధిని మొదట 1956 వ సంవత్సరంలో జపాన్ లోని కుమమోటో ప్రిఫెక్చర్ లో గల మిమిమేటా నగరంలో కనుగొన్నారు .
ANS మినిమేటా
భారతదేశ ప్రభుత్వ పర్యావరణం , అటవీ మంత్రిత్వశాఖ కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం _____________పధకాన్ని ప్రవేశపెట్టింది .
ANS ఆపరేషన్ కొల్లేరు
శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే వర్షపాతం , ______________మొదలైనవన్నీ ఆవరణ వ్యవస్థలను నిర్ణయిస్తారు .
ANS ఉష్ణోగ్రత ,సూర్యరశ్మి
ఒక జీవి నుండి మరొక జీవికి శక్తి ప్రసారమయ్యే విధానాన్ని ___________తెలియజేస్తుంది .
ANS ఆహార జాలకం
జీవద్రవ్యరాశిని _________ఇంధనంగా కూడా ఉపయోగించవచ్చు .
ANS జీవ ఇంధనం
______________2006లో కొల్లేరు సరస్సు 1967 నుండి 2004 వరకు పరిస్థితులు అనే అంశంపై చేసిన పరిశోధన పత్రాలు .
ANS మార్పన్ బృందం
స్వభావ రీత్యా ఆహారం ఒక ____________శక్తి .
ANS రసాయన
______________జనాభా గడ్డిపై ఆధారపడి ఉత్పత్తి చేసిన జీవద్రవ్యరాశిని సూచిస్తుంది.
ANS ఎఫిడ్లు
AP SSC 10th Class Biology Bits 1st Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 2nd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 3rd Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 4th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 6th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 7th Chapter Telugu Medium
AP SSC 10th Class Biology Bits 8th Chapter Telugu Medium
Pingback: AP SSC 10th Class Biology Bits 10th Chapter Telugu Medium
Pingback: AP SSC 10th Class Biology Bits 5th Chapter Telugu Medium