AP SSC 10th Class Physical Science Bits 1st Chapter Telugu

WhatsApp Channel:
Telegram Channel:

చల్లదనం లేదా వెచ్చదనం స్థాయినే________________అని అంటారు. 

ANS ఉష్ణోగ్రత 

అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్పఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ______________అని అంటాం . 

ANS  ఉష్ణం 

ఒక గ్రామ్ నీటి ఉష్ణోగ్రతను 1C పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని __________అని అంటారు. 

ANS కెలోరి 

కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను _________________అని అంటాం. 

ANS పరమ ఉష్ణోగ్రత 

వస్తువులు చలనంలో ఉన్నప్ప్పుడు  అవి __________శక్తిని  కలిగి ఉంటాయి. 

ANS గతిజశక్తి 

ఒక వస్తువు లోని అణువుల సరాసరి గతి శక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు _____________లో ఉంటుంది. 

ANS అనులోమానుపాతంలో 

ఏకాంక  ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణో గ్రతను 1 C పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థ _________అంటాం. 

ANS విశిష్టోష్ణం 

భూమి పైన ఉన్న సముద్రాలు ____________________గా ప్రవర్తిస్తాయి. 

ANS ఉష్ణ భాండాగారాలుగా 

 వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం =చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం దీనినే _____________అని అంటాం. 

ANS మిశ్రమాల పద్ధతి సూత్రం 

ద్రవం పూర్తిగా ఆవిరైపోయే వరకు ద్రవ ఉపరితలంలో ని అణువులు గాలిలోకి చేరుతూనే ఉంటాయి. ఈ  ప్రక్రియనే ___________అని అంటారు. 

ANS  బాష్పిభవనం 

ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియను ____________అని అంటారు. 

ANS బాష్పిభవనం 

గ్లాసులోని నీటి అణువుల సరాసరి గతిజశక్తి పెరుగుతుంది. కాబట్టి ,గ్లాసులోని నీటి ఉష్ణో గ్రత పెరుగుతుందని చెప్పవచ్చు . ఈ ప్రక్రియనే ________________అని అంటాం. 

ANS సాంద్రీకరణం 

గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని ___________________అని అంటారు. 

ANS  ఆర్ద్రత 

ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను ______________అని అంటారు. 

ANS తుషారం 

పొగవలె గాలిలో తేలియాడే నీటి బిందువులను _________________అని అంటారు. 

ANS  పొగమంచు 

ఉపరితలంలో చాల ఎక్కువ మొత్తంలో బుడగలు ఏర్పడటం గమనించవచ్చు. దీనినే ____________అని అంటాం. 

ANS మరగడం 

ఉష్ణోగ్రతను ఆ ద్రవం యొక్క _______________అని అంటారు. 

ANS  మరుగుస్థానం 

నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడానికి ఈ  ఉష్ణశక్తి వినియోగించబడుతుంది. ఈ  ఉష్ణాన్ని ____________అని అంటారు. 

ANS బాష్పిభవన గుప్తోష్ఠం 

గణ పదార్థం ద్రవ పదార్థంగా మారే ప్రక్రియను ____________అని అంటారు. 

ANS  ద్రవీభవనం 

ఆ స్థిర ఉష్ణో గ్రతను _____________అని అంటారు. 

ANS  ద్రవీభవనస్థానం 

స్థిర ఉష్ణోగ్రత వద్ద 1గ్రామ్ ఘనపదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని ______________అని అంటారు. 

ANS ద్రవీభవన గుప్తోష్టం         

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top