AP SSC 10th Class Physical Science Bits 2nd Chapter Telugu

WhatsApp Channel:
Telegram Channel:

కొన్ని పదార్దాలు ఆమ్ల మరియు క్షార యానకంలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వాటినే 

_______________అని అంటారు. 

ANS  సువాసన సూచికలు 

హైడ్రోజన్ అనేది ఆమ్లాలన్నింటిలోనూ ఉండే _____________మూలకంగా కనిపిస్తుంది. 

ANS సామాన్య 

ఆమ్లాద్రావణంలో ______________ఉంటాయి. 

ANS ఆమ్లాలు 

నీటిలో కరిగే క్షారాలను ______________ అని అంటారు. 

ANS  క్షారయుత ద్రావణాలు 

ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటికి కలపడం వల్ల ప్రమాణ ఘనపరిమాణంలో గల ఆయానుల గాఢత తగ్గుతుంది. ఈ ప్రక్రియనే _____________అని అంటారు. 

ANS  విలీనం 

 వాటిని______________లేదా _____________అని అంటారు. 

ANS  విలీన ఆమ్లము , విలీన క్షారము 

ద్రావణంలోని హైడ్రోజన్ ఆయన గాఢతను లెక్కించడానికి వాడే స్కెలును ___________అని అంటారు. 

ANS  P H స్కెలు 

P H స్కెలు పై 7కంటే తక్కువ విలువలు కల్గి ఉండే ద్రావణాలను ____________అని అంటారు. 

ANS ఆమ్లాద్రావణాలు 

ఏ ఆమ్లాలైతే ఎక్కువ సంఖ్యలో H 3 O +అయాన్లను ఇస్తాయో వాటిని ______________అని అంటారు. 

ANS బలమైన ఆమ్లం 

తక్కువ సంఖ్యలో H 3 O +అయాన్లను ఇచ్చే ఆమ్లాలను ______________అని అంటారు. 

ANS బలహీనమైన ఆమ్లం 

వర్షపు నీటి P H విలువ 5. 6 కంటే తక్కువైతే దానిని _______________అని అంటారు. 

ANS  ఆమ్లవర్షం 

ఒక ఆమ్లం ఏదైనా క్షారం తో తటస్థీకరణ చర్య జరిపినప్పుడు ఏర్పడే ఆయానిక సమ్మేళనాన్ని __________________అని అంటారు. 

ANS  లవణం 

సోడియం క్లోరైడ్ ను ___________________అని అంటారు. 

ANS  రాతి ఉప్పు 

సోడియం క్లోరైడ్  జల ద్రావణం గుండా విద్యుత్ ను ప్రసరింపజేస్తే అది వినియోగం చెంది సోడియం హైడ్రోక్సయిడ్ ఏర్పడుతుంది. ఈ  ప్రక్రియనే ____________________అని అంటారు. 

ANS  క్లోరో ఆల్కలీ 

బేకింగ్ సోడాను , టార్టారిక్ ఆమ్లం వంటి బలహీనమైన తినదగిన ఆమ్లం తో కలుపగా ఏర్పడిన మిశ్రమాన్ని ____________అని అంటారు. 

ANS  బేకింగ్ పౌడర్ 

ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్ లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను ____________అని అంటారు. 

ANS స్పటిక జలం 

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తెల్లగా ఉండే ___________పదార్థం 

ANS ఒక చూర్ణ పదార్థం 

POP అంటే 

ANS ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top