AP SSC 10th Class Physical Science Bits 4th Chapter Telugu

WhatsApp Channel:
Telegram Channel:

వక్రతలం ఏ గోళానికి సంబంధించినదో ఆ గోళాకేంద్రాన్ని ____________అని అంటారు. 

ANS వక్రతా కేంద్రం 

వక్రతలం యొక్క కేంద్రాన్ని ____________అని అంటారు. 

ANS ధ్రువం

వక్రతకేంద్రాన్ని , ధృవాన్ని కలిపే రేఖను ____________అని అంటారు. 

ANS ప్రధానాక్షం 

అన్ని సందర్భాలలోనూ వక్రీభవన కిరణం ప్రధానాక్షాన్ని ఖండించే బిందువును ______________అని అంటారు. 

ANS నాభి F  

కిరణాలు ప్రదానాక్షానికి అతి దగ్గరగా ప్రయాణిస్తే ఆ కిరణాలను ___________________అని అంటారు. 

ANS పారాక్సియల్ కిరణాలు 

రమారమి అంచనాను ______________అని అంటారు. 

ANS పారాక్సియల్ ఉజ్జాయింపు 

కటకం యొక్క రెండు తలాలు ఉబ్బెత్తుగా ఉండవచ్చు . అటువంటి కటకాన్ని _______________అని అంటారు. 

ANS  ద్వికుంభాకార కటకం 

కటకం యొక్క రెండు తలాలు లోపలి వైపు వంగి ఉన్న తాళాలుగా ఉంటె ఆ కటకాన్ని _______________అని అంటారు. 

ANS  ద్విపుటాకార కటకం

ఒక వక్రతలానికి సంబంధించిన గోళం యొక్క కేంద్రాన్ని ఆవక్రతలం యొక్క _____________________అని అంటారు. 

ANS వక్రతకేంద్రం 

వక్రత కేంద్రం నుండి వక్రతలం వరకు గల దూరాన్ని _____________అని అంటారు. 

ANS  వక్రత వ్యాసార్థం

కాంతి కిరణాలు కేంద్రీకరింపబడిన బిందువు లేదా కాంతి కిరణాలూ వెలువడుతున్నట్లు కనిపించే బిందువును ____________అని అంటారు. 

ANS కటక నాభి 

నాభి మరియు దృక్ కేంద్రం మధ్య దూరాన్ని ____________అని అంటారు. 

ANS కటక నాభ్యంతరం 

బిందువును 0 యొక్క_____________అని అంటారు. 

ANSప్రతిబింబం 

1/V -1/U =1/F ఈ సమీకరణాన్ని ___________అని అంటారు. 

ANS కటక సూత్రం 

ఒక యానకం యొక్క రెండు ఉపరితలాలలో కనీసం ఒకటి వక్రతలమై , అది మరొక యానకాన్ని వేరు చేస్తుంటే దానిని ________________అని అంటారు. 

ANS కటకం 

కాటకాన్ని గాలిలో ఉంచిన సందర్భానికి మాత్రమే ఈ  సూత్రాన్ని వినియోగించాలి . ఇందులో N పరమ వక్రీభవన గుణకం దీనిని _____________అని అంటారు. 

ANS కటక తయారీ సూత్రం 

PO ను _____________అని అంటారు . 

ANS వస్తు దూరం 

PI ను ____________అని అంటారు. 

ANS ప్రతిబింబ దూరం

PC ను ___________అని అంటారు. 

ANS వక్రత వ్యాసార్థం  

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top