ఇంధ్రధనుస్సు లో __________ రంగులు ఉంటాయి
Ans : ఏడు VIBGYOR
కంపించే ప్రతి వస్తువు _________ ని ఉత్పత్తి చేస్తోంది.
Ans : ధ్వని
ఒక విద్యుదావేశం కంపించినపుడు __________ తరంగాలు ఏర్పడతాయి.
Ans : విద్యుదయస్కాంత తరంగాలు
మనం చూసే దృగ్గోచర కాంతి కుడా ఒక _______________ తరంగమే.
Ans : విద్యుదయస్కాంత
అంత రాళంలో కాంతి __________ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది.
Ans : 3×10^8 m/s
ఒక తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య దూరం లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని ఆ తరంగం యొక్క _____________ అని అంటారు.
Ans : తరంగ దైర్గ్యం
ఒక సెకను కాలంలో ఒక బిందువు నుండి ప్రయాణించిన తరంగాల సంఖ్యను ____________ అని అంటారు.
Ans : పౌన పున్యం
విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌన పున్యాల సముదాయాన్ని ___________ అని అంటారు.
Ans : Electromagnetic Spectrum
మానవుని కంటితో చూడగలిగే రంగుల సముదాయాన్ని ___________ అని అంటాము.
Ans : దృశ్య కాంతి
ఒక నిర్దిష్ట పౌన పున్యానికి గల శక్తిని E = hv చే సూచిస్తారు. ఇందులో h ని _____________ అని అంటారు
Ans : ఫ్లాంక్ స్థిరాంకం
ఫ్లాంక్ స్థిరాంకం విలువ __________________
Ans : 6.626×10^-34 Js
___________ అనే శాస్త్రవేత్త పరమాణు నిర్మాణం మరియు క్వాంటం సిద్దాంతం గురించి ప్రాధమిక అవగాహనను కల్పించారు.
Ans : నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్
నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ కి ______________ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు.
Ans : 1922
Electron __________ శక్తి స్థాయి నుండి _________ శక్తి స్థాయి లోకి చేరినప్పుడు శక్తిని గ్రహిస్తుంది.
Ans : తక్కువ , ఎక్కువ
Electron యొక్క ప్రాధమిక శక్తి స్థాయిని __________ అని అంటారు.
Ans : Ground State
Electron కోల్పోయిన శక్తి __________ శక్తి రూపంలో విడుదల అవుతుంది.
Ans : విద్యుదయస్కాంత
మ్యాక్స్ కార్ల్ ఎర్నెస్ట్ లుడ్విగ్ ఫ్లాంక్ అనే శాస్త్రవేత్తకి ___________ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది.
Ans : 1918
___________ సంఖ్య ఆర్బిట్ లేదా ప్రధాన కర్పర పరిమాణం , దాని శక్తిని గురించి తెలుపుతుంది.
Ans : ప్రధాన క్వాంటం