Autotrophic Nutrition Telugu – మొక్కలలో స్వయం పోషణ

WhatsApp Channel:
Telegram Channel:

ఈ  రోజు మన ఆర్టికల్ లో Autotrophic Nutrition గురించి తెలుసుకుందాం.

Autotrophic Nutrition ని తెలుగు లో స్వయంపోషకాలలో పోషణ అని అంటారు.

స్వయంపోషకాలు కాంతి శక్తి ని ఉపయోగించి రసాయనిక సమ్మేళనాలు తయారు చేసుకుంటాయి .

అవి నేలలోని నీటిని ,ఖనిజాలవణాలతో పాటుగా గాలిలోని వాయువులను ఉపయోగించుకుంటాయి .

ఈ సరళ పదార్ధాలను వినియోగించి పిండిపదార్ధాలు ,మాంసకృత్తులు ,కొవ్వులు ఇటువంటి  సంక్లిష్ట పదార్ధాలను ఉత్పత్తి అవుతాయి .

స్వయంపోషకాలైన మొక్కలతో విడుదల   అయ్యే ఈ  కార్బోహైడ్రేట్లే  మానవులతోపాటు  ఎక్కువ శాతం జీవులకు శక్తి ని  ఇవ్వడానికి వినియోగించపడుతున్నాయి . 

దాదాపుగా మనం తినే ప్రతి పదార్ధాలు ఎక్కువగా మొక్కల నుండే లభిస్తుంది . జంతువులన్నీ ఆహరం కోసం మొక్కలమీదే ఆధారపడుతున్నాయి

మొక్కలు వివిధ జీవక్రియలను చేయడానికి వేటి మీద  ఆధారపడుతున్నాయి .

మొక్కలు అనేక రకాలు జీవక్రియలను ఎలా నిర్వహిస్తాయి . అనే అంశం గురించి తెలుకోవడానికి శతాబ్దాలుగా  శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నారు .

మొక్కలో అనేక రకాల జీవక్రియలు జరుగుతున్నపటికి కిరణజజన్య సంయోగ క్రియలకు కావలసిన ముఖ్య   పరిస్థితులు పత్రహరితం ,నీరు కార్బన్ డై ఆక్సైడ్ ,సూర్యరశ్మి వీటితోనే సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరులుగా మొక్కలు గుర్తించపడుతున్నాయి .  

మీరు చిన్న తరగతిలో కిరణజన్య సంయోగక్రియ గురించి తెలుసుకున్నారు . కదా వాన్ హెల్మాంట్ మొదలైన శాస్త్రవేత్తలు మొక్కలు తమ ఆహారాన్ని భూమి నుండి గాలి నుండి నీటి నుండి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో 

ఇతర కారకాల తో గ్రహిస్తాయని ఊహించారు . కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఏ ఏ ముడి పదార్ధాలను ఉపయోగపడతాయి . 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను

మీకేమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top