Best General English Books for Competative Exams Telugu | పోటీ పరీక్షలకు 4 మంచి జనరల్ ఇంగ్లిష్ బుక్స్

best general english books telugu
WhatsApp Channel:
Telegram Channel:

హలో, ఈ రోజు ఆర్టికల్ లో 4 బెస్ట్ general ఇంగ్లిష్ బుక్స్ ఏంటో తెలుసుకోవచ్చు.

ఇంగ్లిష్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. మీకు ఇది మీ ఎడ్యుకేషన్ లో అదేవిధంగా జాబ్ తెచ్చుకోవడం లో ఉపయోగపడుతుంది.

ప్రతి ఉద్యోగ పరీక్షలో ఇంగ్లిష్ section ఉంటుంది. అటు ప్రైవేట్ ఉద్యోగ పరీక్షలు మరియు గవర్నమెంట్ ఉద్యోగ పరీక్షలు.

మీరు ఆర్టికల్ రైటర్ లేదా కంటెంట్ రైటర్ అవ్వాలన్న ఆ వర్క్ చేయాలన్న ఇంగ్లిష్ చాలా ఉపయోగపడుతుంది.

ఇంగ్లిష్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది.

ఇక ఏ మాత్రం డిలే చేయకుందా ఈ బెస్ట్ బుక్స్ ఏంటో తెలుసుకుందాం.

Objective General English by R.S. Aggarwal

ఉద్యోగ పరీక్షలలో ఇంగ్లిష్ కోసం ఎక్కువగా యూజ్ చేసే బుక్ ఇది.

ఈ బుక్ authors RS Agarwal మరియు Vikas Agarwal.

గత 20 సంవత్సరాల నుండి ఈ బుక్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

General English సెక్షన్ లో మంచి మార్కులు తెచ్చుకొనుటకు ఈ బుక్ మీకు ఎంతో సహాయపడుతుంది.

ఈ బుక్ మీకు వివిధ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పరీక్షలకు ఉపయోగపడుతుంది.

Click here to check price on Amazon

General English for Competitive Exams – SSC/ Banking/ Defence/ Insurance

ఈ బుక్ ఆథర్ Rashmi Singh.

ఇందులో జనరల్ ఇంగ్లిష్ లో వివిధ concept లు examples తో explain చేయడం జరిగింది.

ఇందులో మీరు వివిధ excercises విత్ solutions పొందవచ్చు.

ఈ బుక్ మీకు Railway, Banks, SSC, Insurance మొదలగు పరీక్షలకు ఉపయోగపడుతుంది.

Click here to check price on Amazon

Complete General English Book For All Government Exams

ఈ బుక్ వివిధ గవర్నమెంట్ పరీక్షలకు ఉపయోగపడుతుంది. Bank & Insurance, SSC, Defence (Army, Nacv and Air Force), IAS and APPSC, Teachers Recruitment, GATE, GRE, MBA Entrance Exams etc.

ఈ బుక్ లో 1500+ examples గ్రామర్ రూల్స్ మీద ఉన్నాయి.

ఈ బుక్ లో 4000+ questions వివిధ పరీక్షలకు ఉపయోగపడేవి ఉన్నాయి.

ఈ బుక్ లో 600+ గ్రామర్ రూల్స్ కోసం వివరించడం జరిగింది.

ఈ బుక్ ఇంగ్లిష్ మరియు హిందిలో ఉంటుంది.

General English for All Competitive Examinations

ఈ బుక్ ఆథర్ SC Gupta.

ఈ బుక్ లో 600+ practice excercises ఉంటాయి.

ఈ బుక్ లో 10,000+ words & sentences structures ఉంటాయి.

ఈ వివిధ competative పరీక్షలకు ఉపయోగపడుతుంది. Bank PO and Clerk, NDA, CDS, APPSC, SSC, Railways etc.

Here is the one helpful video for you.

Conclusion

మీకు ఈ ఆర్టికల్ సహాయపడుతాదని అనుకుంటున్నాను.

ధన్యవాదములు.

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top