Divisibility Rule of 3 in Telugu

WhatsApp Channel:
Telegram Channel:

ఈ రోజు ఆర్టికల్ లో 3 యొక్క divisibility రూల్ కోసం discuss చేసుకుందాం. 

ప్రతి ఒక్కరూ ఈ divisibility రూల్స్ నేర్చుకొనవలెను. 

వివధ లెక్కలు సులభంగా చేయుటకు ఈ divisibility రూల్స్ ఉపయోగపడతాయి

Divisibility Rule of 3 in Telugu 

ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తం 3 తో divisible అయితే ఇచ్చిన సంఖ్య 3 తో divisible అవుతుంది. 

1236

1+2+3+6 = 12 , 12 అనే సంఖ్య 3 తో divisible అవుతుంది కాబట్టి 1236 కూడా 3 తో divisible అవుతుంది. 

234921

2+3+4+9+2+1 = 21, 21 అనే సంఖ్య 3 తో divisible అవుతుంది కనుక ఇచ్చిన నెంబర్ 234921 కూడా 3 తో divisible అవుతుంది. 

2 వ భాజనీయత సూత్రం మీద కొన్ని ప్రశ్నలు : 

Q : ఒకట్ల స్థానంలో మూడు ఉండి 3తో divisible అయ్యే రెండు అంకెల సంఖ్యలు  తెలపండి?

Ans : 33, 63

Q : 4857374 అనే సంఖ్య 3 తో divisible అవుతుందా?

Ans : 4+8+5+7+3+7+4 = 37.      37 అనే సంఖ్య 3 తో divisible అవ్వదు కాబట్టి 4857374 కూడా 3 తో divisible అవ్వదు. 

Q : 569 అనే సంఖ్య 3 తో divisible అవుతుందా ?

Ans : 5+6+9 = 20.    20 అనే సంఖ్య 3 తో divisible అవ్వదు కాబట్టి 569 కూడా 3 తో divisible అవ్వదు. 

Q : 2382 అనే సంఖ్య 3 తో divisible అవుతుందా ?

Ans : 2+3+8+2 = 15.   15 అనే సంఖ్య 3 తో divisible అవుతుంది కాబట్టి 2382 కూడా 3 తో divisible అవుతుంది. 

Q : 5679 అనే సంఖ్య 3 తో divisible అవుతుందా ?

Ans : 5+6+7+9 = 27. 

27 అనే సంఖ్య 3 తో divisible అవుతుంది కనుక 5679  అనే సంఖ్య  కూడా 3 తో divisible అవుతుంది. 

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top