ఈ రోజు ఆర్టికల్ లో 4 యొక్క divisibility రూల్ కోసం discuss చేసుకుందాం.
ప్రతి ఒక్కరూ ఈ divisibility రూల్స్ నేర్చుకొనవలెను.
వివధ లెక్కలు సులభంగా చేయుటకు ఈ divisibility రూల్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి
Divisibility Rule of 4 in Telugu
ఇచ్చిన సంఖ్యలో ఒకటి పదుల స్తానంలో సంఖ్య 4 తో divisible అయితే ఆ సంఖ్య 4 తో divisible అవుతుంది.
ఇచ్చిన సంఖ్య 2 తో రెండు సార్లు divisible అయితే ఆ సంఖ్య 4 తో divisible అవుతుంది.
బేసి సంఖ్యలు 4 తో divisible అవ్వవు.
1236
1236 లో లాస్ట్ టూ డిజిట్ లు 36 నాలుగు తో divisible అవుతుంది కాబట్టి 1236 కూడా 4 తో divisible అవుతుంది.
234921
234921 బేసి సంఖ్య కాబట్టి ఈ సంఖ్య 4 తో divisible అవ్వదు.
4 వ భాజనీయత సూత్రం మీద కొన్ని ప్రశ్నలు :
Q : ఒకట్ల స్థానంలో రెండు ఉండి 4తో divisible అయ్యే రెండు అంకెల సంఖ్యలు తెలపండి?
Ans : 36, 44
Q : 4857374 అనే సంఖ్య 4 తో divisible అవుతుందా?
Ans : 74/2=37. 37 బేసి సంఖ్య. 37 సంఖ్య 2 తో divisible అవ్వదు. 74 అనే సంఖ్య 4 తో divisible అవ్వదు కావున ఇచ్చిన నెంబర్ 4857374 కూడా 4 తో divisible అవ్వదు.
Q : 5601 అనే సంఖ్య 4 తో divisible అవుతుందా ?
Ans : ఇచ్చిన సంఖ్య 5601 బేసి సంఖ్య. కాబట్టి ఇచ్చిన సంఖ్య నాలుగు తో divisible అవ్వదు.
Q : 2384 అనే సంఖ్య 4 తో divisible అవుతుందా ?
Ans : 84/2 = 42, 42/2=21
84 సంఖ్య 2 తో రెండు సార్లు divisible అవుతుంది కాబట్టి 4 తో divisible అవుతుంది. కావున 2384 కూడా 4 తో divisible అవుతుంది.
Q : 5679 అనే సంఖ్య 4 తో divisible అవుతుందా ?
Ans : 5679 అనే సంఖ్య బేసి సంఖ్య కనుక 5679 అనే సంఖ్య 4 తో divisible అవ్వదు.