Divisibility Rule of 5 in Telugu

ఈ రోజు ఆర్టికల్ లో 5 యొక్క divisibility రూల్ కోసం discuss చేసుకుందాం. 

ప్రతి ఒక్కరూ ఈ divisibility రూల్స్ నేర్చుకొనవలెను. 

వివధ లెక్కలు సులభంగా చేయుటకు ఈ divisibility రూల్స్ మీకు చాలా ఉపయోగపడతాయి

Divisibility Rule of 5 in Telugu 

ఒకట్ల స్తానం లో 0 లేదా 5 ఉంటే ఆ సంఖ్య 5 తో divisible అవుతుంది.

Ex : 12345, 435, 780, 34540 etc

1236

1236 లాస్ట్ డిజిట్ 0 లేదా 5 కాదు కాబట్టి 1236 సంఖ్య 5 తో divisible అవ్వదు.

234920

ఒకట్ల స్తానం లో సున్నా ఉంది కాబట్టి ఇచ్చిన నెంబర్ 5 తో divisible అవుతుంది.

5 వ భాజనీయత సూత్రం మీద కొన్ని ప్రశ్నలు : 

Q : 5 తో divisible అయ్యే మూడు అంకెల సంఖ్యలు  తెలపండి?

Ans : 360, 245, 250, 965.

Q : 4857374 అనే సంఖ్య 5 తో divisible అవుతుందా?

Ans : ఒకట్ల స్తానంలో 0 లేదా 5 లేదు కాబట్టి ఇచ్చిన నెంబర్ 5 తో divisible అవ్వదు.

Q : 5605 అనే సంఖ్య 5 తో divisible అవుతుందా ?

Ans : ఒకట్ల స్తానంలో 5 ఉంది కాబట్టి ఇచ్చిన సంఖ్య 5 తో divisible అవుతుంది.

Q : 2384 అనే సంఖ్య 5 తో divisible అవుతుందా ?

Ans : ఒకట్ల స్తానం లో 0 లేదా 5 లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య 5 తో divisible అవ్వదు.

Q : 59670 అనే సంఖ్య 5 తో divisible అవుతుందా ?

Ans : ఒకట్ల స్తానం లో 0 ఉంది కాబట్టి ఇచ్చిన సంఖ్య 5 తో divisible అవుతుంది.

Scroll to Top