Divisibility Rules in Telugu – భాజనీయత సూత్రాలు (2024)

ఈ రోజు మనం భాజనీయత సూత్రాలు (Divisibility Rules ) కోసం చెప్పుకుందాం.

ప్రతి ఒక్కరూ వీటిని శ్రద్దగా నేర్చుకొనవలెను. వివిధ లెక్కలు సులభంగా చేయుటకు ఇవి ఉపయోగపడుతాయి.

ఉదాహరణకు మనకు పెద్ద fraction ఇచ్చారు అనుకోండి. అప్పుడు దానిని easyగా solve చేయుటకు ఈ రూల్స్ ఉపయోగపడుతాయి.

ఈ ఆర్టికల్ లో 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 12 యొక్క divisibility rules డిస్కస్ చేసుకుందాం.

Divisibility Rule of 2 in Telugu – 2 యొక్క భాజనీయత సూత్రం

ఇచ్చిన నెంబర్ లో యూనిట్ డిజిట్ 0,2,4,6,8 ఉంటే ఆ నెంబర్ 2 చే divisible అవుతుంది.

ఇచ్చిన నెంబర్ లో యూనిట్ డిజిట్ 1,3,5,7,9 ఉంటే ఆ నెంబర్ 2 చే divisible అవ్వదు.

ఉదాహరణ: 230, 432, 564, 346, 978 లు 2 చే divisible అవుతాయి. 230 లో యూనిట్ డిజిట్ 0.

231, 423, 465, 567, 879 లు 2 చే divisible అవ్వవు. 879 లో యూనిట్ డిజిట్ 9.

even numbers (సరి సంఖ్యలు) 2 చే divisible అవుతాయి.

odd numbers (బేసి సంఖ్యలు) 2 చే divisible అవ్వవు.

Divisibility Rule of 3 in Telugu – 3 యొక్క భాజనీయత సూత్రం .

ఇచ్చిన నెంబర్ లో డిజిట్ ల మొత్తం 3 చే divisible అయితే ఇచ్చిన నెంబర్ కూడా 3 చే divisible అవుతుంది.

ఇచ్చిన నెంబర్ లో డిజిట్ ల మొత్తం 3 చే divisible అవ్వకపోతే ఇచ్చిన నెంబర్ కూడా 3 చే divisible అవ్వదు.

8913 : (8+9+1+3 = 21 ). 21, 3 చే divisible అవుతుంది కనుక 8913 కూడా 3 చే divisible అవుతుంది.

4325: (4+3+2+5 = 14). 14, 3 చే divisible అవ్వదు కాబట్టి 4325 కూడా 3 చే divisible అవ్వదు.

Divisibility Rule of 4 in Telugu – 4 యొక్క భాజనీయత సూత్రం.

ఇచ్చిన నెంబర్ లో last two digits 4 చే divisible అయితే ఇచ్చిన నెంబర్ కూడా 4 చే divisible అవుతుంది.

ఇచ్చిన నెంబర్ లో last two digits 4 చే divisible అవ్వకపోతే ఇచ్చిన నెంబర్ కూడా 4 చే divisible అవ్వదు.

98324, last two digits 24, 4 చే divisible అవుతుంది కాబట్టి 98324 కూడా 4 చే divisible అవుతుంది.

78925, last two digits 25, 4 చే divisible అవ్వదు కాబట్టి 78925 కూడా 4 చే divisible అవ్వదు.

Divisibility Rule of 5 in Telugu – 5 యొక్క భాజనీయత సూత్రం

ఇచ్చిన నెంబర్ లో యూనిట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ 5 చే divisible అవుతుంది.

ఇచ్చిన నెంబర్ లో యూనిట్ డిజిట్ 0 కానీ 5 కానీ లేకుంటే ఆ నెంబర్ 5 చే divisible అవ్వదు.

12340, 2345 లు 5 చే divisible అవుతాయి.

2321, 452, 563, 4564, 66, 787, 898, 129 లు 5 చే divisible అవ్వవు.

Divisibility Rule of 6 in Telugu – 6 యొక్క భాజనీయత సూత్రం

ఇచ్చిన నెంబర్ 2 మరియు 3 చే divisible అయితే ఇచ్చిన నెంబర్ 6 తో divisible అవుతుంది.

ఇచ్చిన నెంబర్ 2 మరియు 3 చే divisible అవ్వకపోతే ఇచ్చిన నెంబర్ 6 తో divisible divisible అవ్వదు.

2334, 2 మరియు 3 తో divisible అవుతుంది కాబట్టి 2334 కూడా 6 తో divisible అవుతుంది.

3692, 2 తో అవుతుంది కాని 3 తో అవ్వదు కాబట్టి 6 తో divisible అవ్వదు.

బేసి సంఖ్యలు (odd numbers ) 6 తో divisible అవ్వవు.

Divisibility Rule of 8 in Telugu – 8 యొక్క భాజనీయత సూత్రం

ఇచ్చిన నెంబర్ లో last 3 digits 8 తో divisible అయితే ఇచ్చిన నెంబర్ 8 తో divisible అవుతుంది.

ఇచ్చిన నెంబర్ 2 తో మూడు సార్లు divisible అయితే ఇచ్చిన నెంబర్ 8 తో divisible అవుతుంది.

8256, 9360 లు 8 తో divisible అవుతాయి.

9234, 8721 లు 8 తో divisible అవ్వవు.

odd numbers 8 తో divisible అవ్వవు.

Divisibility Rule of 9 in Telugu – 9 యొక్క భాజనీయత సూత్రం

.ఇచ్చిన నెంబర్ లో అంకెల మొత్తం 9 తో divisible అయితే ఇచ్చిన నెంబర్ 9 తో divisible అవుతుంది.

92754 : 9+2+7+5+4 = 27, ఈ మొత్తం 9 తో divisible అవుతుంది కాబట్టి 92754 కూడా 9 తో divisible అవుతుంది.

81274 : 8+1+2+7+4 = 22, ఈ మొత్తం 9 తో divisible అవ్వదు కాబట్టి 81274 కూడా 9 తో divisible అవ్వదు.

Divisibility Rule of 10 in Telugu – 10 యొక్క భాజనీయత సూత్రం

.ఇచ్చిన నెంబర్ లో యూనిట్ డిజిట్ 0 అయితే ఆ నెంబర్ 10 తో divisible అవుతుంది.

12450, 345610 లు 10 తో divisible అవుతాయి.

23432, 4562 లు 10 తో divisible అవ్వవు.

Conclusion

ఈ divisibility రూల్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చెయ్యండి.

Click here to download this article as PDF ( No Ads )

ధన్యవాదములు.

Scroll to Top