Job Opportunities and Higher Studies after Bcom Telugu | BCom తర్వాత ఉద్యోగ అవకాశములు & ఉన్నత విద్య

Job Opportunities & Higher Studies after BCom Telugu
WhatsApp Channel:
Telegram Channel:

BCom పాస్ అయిన తర్వాత  ఉన్న ఉద్యోగాల అవకాశాల గురించి,  ఉన్నత చదువుల అవకాశాల గురించి తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నారు కదూ!.

 అయితే మీ కోసమే ఈ ఆర్టికల్. 

తదుపరి వ్యాసంలో BSc తర్వాత ఉన్న అవకాశాలను మీకు అందిస్తాము.

కొంతమంది డిగ్రీ చదివిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అని సందేహం తో ఉన్నారు. ఈ సందేహం అవుసరం లేదు. 

 చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయినటువంటి వారు ఉన్నారుకదా,  ఉద్యోగాలు వారికి రాకుండా మాకు ఎలా వస్తాయి అని ఆలోచించే ప్రభుద్దులు ఉన్నారు. 

ఇలా అనుకుంటే, అది వారి ఖర్మ.

ఈ doubt తో వారు competitive exams శ్రద్ధగా రాయకుండా ఉంటున్నారు.

కొంతమంది ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత కూడా competitive exams పాస్ అయి  గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకుని ఆ తర్వాత ప్రైవేటుగా కరెస్పాండెన్స్ కోర్సు లో డిగ్రీ కోర్సు పూర్తి చేసినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు.

మనలో ఉద్యోగం సంపాదించాలనే పట్టుదల ఉండాలి దానికి తగిన కృషి చేయాలి.కృషిని ఏకాగ్రతతో చేయాలి. 

Government jobs after completion of BCom

UPSC:  IAS IPS IFS IRS 

SSC-CGL-Inspector of Income Tax

                 Sub-Inspector in CBI

                 JE, Ministry of Railways

                 Ministry of External Affairs, IB

SSC-CHSL ( Combined Higher Secondary Level)- LDC,UDC,DEO

Defence jobs: ASM,  commercial clerk, 

Railway jobs: RRB, Railway Recruitment Board.

India Post:  SSC, (staff selection commission), Tax assistant,  Section Officer in audit, Accountant, Commercial audit, Forest Department.

Digital Marketing Jobs: Content writing, SEO Analyst, Freelancer, webdesigning, Nl, Affiliate marketing, Online marketing,  E-marketing.

IBPS Clerk- All Banks-Institute of Banking Personal Selection.

IBPS PO,

SBI Clerk

SBI PO

SSC – CPO Central Public Organisation

Sub Inspector in SSB 

Sub Inspector in CRPF

Sub Inspector in BSF 

Sub Inspector in ITBP

FCI – Food Corporation of India

Teaching jobs BEd

Private sector

Forest Department 

Other PSU banks 

LIC Jobs

RBI Assistant

CDS Combined Defence Service Exams 

Indian Military Academy

Officers training Academy

Indian Naval Academy

 Indian Air Force Academy

 HIGHER EDUCATION

MCom, 

MBA-IIM

C.A

CS

BEd

CMA,

LLB-Taxation

Certified Bank Manager Programme

Certified Financial Planner

Certified Courses in Project Finance

 HIGHER STUDIES IN ABROAD

MBA GMAT – Admission test 

CPA certified public accountants 

CMA certified Management Accountant ACCA Association of Chartered certified Accountants

 For Foreign education Pass  exams for testing English TOFEL –  IELTS

Here is the one helpful video for you.

మా తదుపరి Article BSc తర్వాత ఉద్యోగ అవకాశాలు, ఉన్నత చదువుల కోసం.

Please click on this link for Job Opportunities and Higher education information after BA

మీ అభిప్రాయాలను కామెంట్ రూపం లో తెలియచేయ మనవి.

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top