ఈ రోజు ఆర్టికల్ లో Perimeter of Trianlge కోసం discuss చేసుకోవచ్చు.
Triangle ను తెలుగులో త్రిభుజం అని అంటారు.
Perimeter ను తెలుగులో చుట్టు కొలత అని అంటారు.
Perimeter of Triangle ను తెలుగులో త్రిభుజ చుట్టుకొలత అని అంటారు.
ఒక త్రిభుజం లో ముడు భుజముల మొత్తమును త్రిభుజ చుట్టుకొలత అని అంటారు.
ఒక త్రిభుజం లో మూడు భుజములు a , b , c అయినా ఆ త్రిభుజ చుట్టుకొలత P = (a+b+c) = 2S where S = Semi Perimeter
Some Problems on Perimeter of Triangle
Q: ఒక త్రిభుజం లో భుజాలు 3, 4, 5 మీటర్లు అయినా ఆ త్రిభుజ చుట్టుకొలత ఎంత?
Ans: ఒక త్రిభుజంలో భుజాలు = 3, 4, 5 మీటర్లు
త్రిభుజ చుట్టుకొలత = (3+4+5) = 12 చదరపు మీటర్లు
Q: ఒక త్రిభుజం లో భుజాలు 5, 6, 8 మీటర్లు అయినా ఆ త్రిభుజ చుట్టుకొలత ఎంత?
Ans: ఒక త్రిభుజంలో భుజాలు = 5, 6, 8 మీటర్లు
త్రిభుజ చుట్టుకొలత = (5+6+8) = 19 మీటర్లు
Q: ఒక త్రిభుజం లో భుజాలు 3, 4 మీటర్లు మరియు ఆ త్రిభుజా semi perimeter 8 అయినా ఆ త్రిభుజ 3వ భుజం ఎంత?
Ans: ఒక త్రిభుజంలో భుజాలు = 3, 4 మీటర్లు
త్రిభుజ Semi Perimeter S = (a+b+c)/2 = 8
Perimeter P = a+b+c = 2S = 2*8 = 16
3rd Side c = P-b-a = 16-3-4 = 9
Q: ఒక సమ బాహు త్రిభుజం లో భుజం 6m అయినా ఆ త్రిభుజ Perimeter ఎంత?
Ans: సమభాహు త్రిభుజం లో మూడు భుజాలు సమానంగా ఉంటాయి.
a=b=c
Perimeter P = a+b+c = 3b
సమభాహు త్రిభుజ Perimeter = 3*భుజం = 3*6=18 m
Q: ఒక త్రిభుజం లో భుజం 6,7, 8m అయినా ఆ త్రిభుజ Semi Perimeter ఎంత?
Ans:
a= 6
b=7
c=8
Perimeter P = 6+7+8 = 21m
ఆ త్రిభుజ Semi Perimeter P = 21m
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీకేమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.