ఈ రోజు ఆర్టికల్ లో మనం Trigonometric Ratios కోసం డిస్కస్ చేసుకోవచ్చు.
Trigonometry ని తెలుగులో త్రికోణమితి అని అంటారు.
Trigonometry అనునది Mathematics లో చాలా ముఖ్యమయిన చాప్టర్.
మనం వివిధ రియల్ ప్రాబ్లెమ్ లు సాల్వ్ చేయడానికి Trigonometry ని ఉపయోగిస్తాము.
Trigonometry అనేది ఒక లంబ కోణ త్రిభుజంలో Angles మరియు Sides మధ్య relation ని స్టడీ చేయడం.
Consider Right Angled Triangle ABC where B is right angle.
ఒక లంబ కోణ త్రిభుజం లో లంబ కోణానికి ఎదురుగా ఉండే Side ని కర్ణం అని అంటారు. English లో Hypotenuse అని అంటారు.
ఒక లంబ కోణ త్రిభుజం కర్ణం అనునది అతి పొడవైన భుజం.
ఒక లంబ కోణ త్రిభుజం ABC లో B అనునది లంబ కోణం. A , C లు ఇతర కోణాలు.
ఇక్కడ B = 90 డిగ్రీలు
A , C < 90 డిగ్రీలు
A , C లు అల్ప కోణములు.
A అనే కోణాన్ని consider చేస్తే AC ని Hypotenuse అని AB ని Adjacent Side ani BC ని Opposite side అని అంటారు.
C అనే కోణాన్ని consider చేస్తే AC ని Hypotenuse అని AB ని Opposite Side ani BC ని Adjacent side అని అంటారు.
మనకి Trigonometric ratios ఆరు ఉంటాయి అవి Sin, Cos, Tan, Cosec, Sec, Cot
వీటి కోసం కింద డిస్కస్ చేసుకోవచ్చు.
Sin A = Opposite Side to A / Hypotenuse = BC/AC
Cos A = Adjacent SIde to A / Hypotenuse = AB/AC
Tan A = Opposite Side to A / Adjacent Side to A = BC/AB
Tan A = Sin A / Cos A
Sec A = Hypotenuse / Adjacent Side to A = AC/AB
Cosec A = Hypotenuse / Opposite Side to A = AC/BC
Cot A = Adjacent Side to A / Opposite Side to A = AB / BC
Cot A = Cos A / Sin A
Sin C = Opposite Side to C / Hypotenuse = AB/AC
Cos C = Adjacent SIde to C / Hypotenuse = BC/AC
Tan C = Opposite Side to C / Adjacent Side to C = AB/BC
Tan C = Sin C / Cos C
Sec C = Hypotenuse / Adjacent Side to C = AC/BC
Cosec C = Hypotenuse / Opposite Side to C = AC/AB
Cot C = Adjacent Side to C / Opposite Side to C = BC/AB
Cot C = Cos C / Sin C
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీకేమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.