What is Domain Name and Web Hosting Telugu

WhatsApp Channel:
Telegram Channel:

ఈ రోజు ఆర్టికల్ లో మనం వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. 

సింపుల్ గా వెబ్ హోస్టింగ్ అంటే ఆన్లైన్ మెమరీ స్పేస్. 

మనం ఇంటర్నెట్ లో మన వెబ్సైటు ఫైల్స్ లేదా డేటా స్టోర్ చేయాలి అంటే మనకి మెమరీ స్పేస్ అవసరం. దీనినే మనం వెబ్ హోస్టింగ్ అని అనవచ్చు. 

వెబ్సైటు అనగానే మనకి రెండు ముఖ్యమయినవి ఉంటాయి ఒకటి డొమైన్ నేమ్ రెండు వెబ్ హోస్టింగ్ 

డొమైన్ నేమ్ అంటే మన వెబ్సైటు యొక్క అడ్రస్. 

వెబ్ హోస్టింగ్ అనునది మన వెబ్సైటు డేటా స్టోర్ చేయడానికి ఉండే ఒక సర్వర్. 

వెబ్ హోస్టింగ్ నే మనం వెబ్ సర్వర్ అని కూడా అంటాం. 

అయితే మనకి వివిధ రకాల వెబ్ హోస్టింగ్ లు ఉంటాయి. 

Shared hosting , wordpress hosting , managed hosting , vps hosting , dedicated hosting ఇలా మనకి వివిధ రకాల హోస్టింగ్ లు ఉంటాయి. 

వీటి కోసం వివరంగా వచ్చే ఆర్టికల్స్ లో తెలుస్కోవచ్చు. 

ఇప్పడు మీరు మన uptelugu వెబ్సైటు చుస్తే www.uptelugu.com అనునది డొమైన్ నేమ్. ఇందులో డిస్ప్లే అయ్యే టెక్స్ట్ ఇమేజ్ లు వెబ్ హోస్టింగ్ లో ఉంటాయి. 

మనకి మార్కెట్ లో డొమైన్ నేమ్ రిజిస్టర్ చేయడానికి వివిధ కంపెనీ లు ఉన్నాయి. 

వాటిలో కొన్ని Godaddy , Namecheap , Bigrock etc 

మనకి మార్కెట్ లో వెబ్ హోస్టింగ్ తీసుకోవడానికి వివిధ కంపెనీ లు ఉన్నాయి. 

వాటిలో కొన్ని Bluehost , Hostgator etc 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. 

మీకేమయినా టెక్నికల్ హెల్ప్ కావాలి అంటే ఇప్పుడే మాకు మెసేజ్ చేయండి. 

ధన్యవాదములు. 

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top